tag:blogger.com,1999:blog-1376362995658113528.post1894911133972257566..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: దేవీ స్తుతి 1 / 13. (కాళిదాసు కృత అశ్వధాటికి ఆంధ్రానువాదము)చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-34741150889427829562010-04-19T12:34:34.149+05:302010-04-19T12:34:34.149+05:30"భవాచల భిదురీ" చేర్చడమైనది.
శ్లో:
కలుష ..."భవాచల భిదురీ" చేర్చడమైనది.

శ్లో:
కలుష సరిత్తరీ! పుషిత గంధకరీ! మహిత్ భృత్కిరీ!
భవాచల భిదురీ! దయారసవిశాల ఝరీ! నిగమార్థ మాధురీ!
ఖలగజ కేసరీ! విభవకంపిత మేరుగిరీ! లతాదరీ!
దరీ కుహర భాస్వదరీ! యదరీ దరీ హరీ!!

ఈ శ్లోకం నాకు కంఠత: నేర్పించి, ఆకాశవాణి, హైదరాబాదు నిర్వహించే బాలానందం కార్యక్రమంద్వారా (1981-82 అనుకుంటా; దాదాపు 28 ఏళ్ళకుముందు) - నా నోట పలికించి, అందరికి వినిపించిన "ప్రమోద్ అవధాని" మామకు హృదయపూర్వక నమస్సులతో...

(నిన్న ఫోన్లో, "మీరు నేర్పినవి ఎప్పటికీ మరవలేమంటూ" ఆయనకు శ్లోకం అప్పజెప్పుకునే క్రమంలోనే - మరిచిపోయిన భాగంతో సహా, గొంతులోంచి ఉబికి వచ్చింది)Rakeshhttps://www.blogger.com/profile/01307308849229996846noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-63128170931371127982010-04-18T05:29:30.464+05:302010-04-18T05:29:30.464+05:30నమస్కారములు.
కాళిదాస మహా కవి మొదటి శ్లోకమె " ...నమస్కారములు.
కాళిదాస మహా కవి మొదటి శ్లోకమె " తమ కలంలో " ఇంత అద్భుతం గా జాలువారిందంటే ఆ దేవి మహాకవితొ పాటు తప్పకుండా " బీజాక్షరాలు " మీకు వ్రాసి ఉంటుంది. అందుకే ఇన్ని ఛందస్సులతో ఇన్ని కావ్యాలు వ్రాయ గలుగు తున్నారు,వ్రాస్తారు,వ్రాయాలి ,వ్రాయ గలరు.ఇంకెందుకాలస్యం ? " అందుకే గుఱ్ఱముల గిట్టల వేగము కన్న వేగముగా కావ్యామృత వర్షాన్ని కురిపించ గలరు." అభీష్ట సిద్ధి రస్తు " సొదరిరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-51449891542604671912010-04-17T16:30:01.301+05:302010-04-17T16:30:01.301+05:30రాకేశా! భవదీయ భాగ్య గరిమన్ రాణించు నా వాణియున్
నీక...రాకేశా! భవదీయ భాగ్య గరిమన్ రాణించు నా వాణియున్
నీకున్ దెల్సిన శ్లోక మెల్ల కృపతో నెయ్యంబుతో పంపుమా!
లోకుల్ నేర్వగ నుత్సహించు. నిట నాలోకించి నేర్వంగ నే
నీకున్జెప్పుచునుంతునిందు.కనుమా!నిత్యంబుగాఁ జేయుమా!చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-82660194501283990022010-04-17T15:23:47.384+05:302010-04-17T15:23:47.384+05:30ఇది చదువుతుంటే, చిన్నప్పుడు నేర్చుకున్న శ్లోకం గుర...ఇది చదువుతుంటే, చిన్నప్పుడు నేర్చుకున్న శ్లోకం గుర్తొస్తున్నది.
(ఇందులో టకార ప్రాస ఉన్నట్టుగానే, "రీ" శబ్దం తో వినసొంపైన శ్లోకమిది!)

శ్లో:
కలుష సరిత్తరీ! పుషిత గంధకరీ! మహిత్ భృత్కిరీ!
దయారసవిశాల ఝరీ! నిగమార్థ మాధురీ!
ఖలగజ కేసరీ! విభవకంపిత మేరుగిరీ! లతాదరీ!
దరీ కుహర భాస్వదరీ! యదరీ దరీ హరీ!!Rakeshhttps://www.blogger.com/profile/01307308849229996846noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-50853785932842138492010-04-17T13:02:15.414+05:302010-04-17T13:02:15.414+05:30ఆర్యా!నరసింహ గారూ! నమస్తే.
అశ్వధాటి ఒక చక్కని ప్రక...ఆర్యా!నరసింహ గారూ! నమస్తే.
అశ్వధాటి ఒక చక్కని ప్రక్రియ. సంస్కృతంలో ప్రాస నియమము లేదు కాబట్టి సులభంగా అశ్వధాటీ వృత్తం వ్రాయ వచ్చును.
తెలుగులో అశ్వధాటి వృత్తం లో వ్రాస్తే మీరు చెప్పిన అనుప్రాస పరుగు తీస్తుంది.ఐతే తెలుగులో ప్రాస నియమం ఉన్నందునను; అశ్వధాటికి ప్రాస యతిని ఒక్కొక్క పాదంలో మూడు చోట్ల ప్రయోగించవలసి వస్తుంది కావున నేను సీసపద్యంగా భావ ప్రథానంగా వ్రాసితిని.
మీరు చెప్పిన విధంగా కూడా తప్పక ప్రయత్నిస్తాను. మీ సూచనకు ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-60708850540098980802010-04-17T12:56:17.612+05:302010-04-17T12:56:17.612+05:30చిరంజీవీ! సందీప్!
అమ్మను గాంచిన తోడనె
గమ్మున పద్...చిరంజీవీ! సందీప్!

అమ్మను గాంచిన తోడనె
గమ్మున పద్యమ్ము వ్రాసి గౌరవ భావం
బమ్మన్న వ్యాక్తపరచిరి.
మిమ్మున్ కరుణించునమ్మ! మేలొనగూర్చున్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-20419674909128495792010-04-17T12:52:02.131+05:302010-04-17T12:52:02.131+05:30ప్రియ సాహితీ మిత్రులు రవీ!
పరిపాటీమ్ + అగాధిప సుత...ప్రియ సాహితీ మిత్రులు రవీ!
పరిపాటీమ్ + అగాధిప సుత.
అగాధిపుఁడు హిమవత్పర్వతుఁడు;
ఆతని సుత అగాధిప సుతమ్= పార్వతి.
ఇక ప్రత్యేకించి సీస పద్యంలో వ్రాయడానికి కారణం భావాన్ని పొల్లు పోకుండా ఉంచవచ్చనిన నాభావన.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-83070404514445986092010-04-17T12:23:00.421+05:302010-04-17T12:23:00.421+05:30శా:-
భూతాత్మంబున మాయ మమ్ము విడకన్, భోగాగ్ని జృంభిం...శా:-
భూతాత్మంబున మాయ మమ్ము విడకన్, భోగాగ్ని జృంభించగన్
ఈ తాపంబున నీవె దిక్కు జననీ! నీ బిడ్డలంగాచుమా
మాతా! నీ పదఛాయలో మెలుగుటే మా పాలి ఐశ్వర్యమౌ
మా తోడుండి సదా పదాపగలిలా పారేట్టు దీవించుమా!Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-31091517270185346542010-04-17T11:54:56.625+05:302010-04-17T11:54:56.625+05:30అశ్వధాటి లోని అనుప్రాస మిస్సయిందండి. ఆ టకార ప్రాస ...అశ్వధాటి లోని అనుప్రాస మిస్సయిందండి. ఆ టకార ప్రాస నలానే పట్టుకుని అనువదించటానికి ఇంకో ప్రయత్నం చేయండి. నాకు తెలుసు. మీరు సాధించగలరు.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-33386822175126743302010-04-17T11:19:41.263+05:302010-04-17T11:19:41.263+05:30అద్భుతమండి.
"మగాధిప సుత" అంటే అర్థం తెల...అద్భుతమండి.

"మగాధిప సుత" అంటే అర్థం తెలుపగలరు. అలాగే ఈ శ్లోకానువాదానికి, సీసం ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణమేదైనా ఉందా?రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.com