tag:blogger.com,1999:blog-1376362995658113528.post1677350433903687345..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: అష్టావధాన నిర్వహణకు మానసిక స్థైర్యాన్ని అందించి ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-73287775583463708892012-02-16T07:22:50.206+05:302012-02-16T07:22:50.206+05:30కష్ట నష్టము లెన్నైన నిష్ట పడుచు
హనుమ యేతెంచె లంక...కష్ట నష్టము లెన్నైన నిష్ట పడుచు
హనుమ యేతెంచె లంకకు వినుతుఁడగుచు
దుష్ట రావణ రాజ్యము భ్రష్ట మవగ
రాముడేతెంచి వధియించె రావణు నిల `రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-9478052457585469512012-02-16T03:23:48.746+05:302012-02-16T03:23:48.746+05:30లేమా ! యేటికి భీతి జెందెదవు నీలేబ్రాయమున్ మెచ్చితి...లేమా ! యేటికి భీతి జెందెదవు నీలేబ్రాయమున్ మెచ్చితిన్
కామోద్రేకము కాదుకాదిది నినున్ కాంక్షించి మోహంబు నన్
భామా వీడను నిన్నునేనిక నభంబే క్రుంగి భీతిల్ల గన్
రామా ! నాదరి రాకురాకు మనియెన్ రంభే భయభ్రాంత యైరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-43552790343547559302012-02-14T23:11:58.425+05:302012-02-14T23:11:58.425+05:30వేంకటేశుని గుడియందు వెలుగు జిలుగు
గగన మందున హంసల ...వేంకటేశుని గుడియందు వెలుగు జిలుగు
గగన మందున హంసల కలకలమ్ము
పలుక రించును కుసుమాల పరిమళమ్ము
భక్తి గీతాలు వినిపించు ముక్తి నియగరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-69146226873113519972012-02-14T00:29:16.350+05:302012-02-14T00:29:16.350+05:30శ్రీగురుభ్యోనమ:
"మామా రావణ నీకు నేను స్నుషనే...శ్రీగురుభ్యోనమ:

"మామా రావణ నీకు నేను స్నుషనే!, మాకర్మ మిట్లున్నదే
రామా!, నా దరి రాకు రాకుమని"యెన్ రంభే భయ భ్రాంతయై
కామాంధుడగు రావణాసురునితోన్ కన్నీటితో పల్కినన్
క్షేమంబెంచకపోయె, గర్వమున లంకేశుండు తాన్ కౄరుడై

రంభ రావణునితో పల్కుతూ స్వగతంలో రామా, నా కర్మ ఇలా ఉన్నదే అని అనుకొన్నట్లుగా (కష్టకాలంలో అయ్యో రామా అని అంటూ ఉంటాము కదా! ఆవిధంగా)శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-12075644295057085622012-02-13T23:08:20.706+05:302012-02-13T23:08:20.706+05:30శ్రీగురుభ్యోనమ:
అరుణకిరణాలు క్రమ్మగ నాకసమున
వెంకట...శ్రీగురుభ్యోనమ:

అరుణకిరణాలు క్రమ్మగ నాకసమున
వెంకటేశ్వరు చరణాలె వెలుగులాయె
దీపకాంతులు శోభిల్లె దేవళమున
పద్యసుమములు గుడిలోన పరిమళించె
సాగెనవధాన క్రతువంత స్వామి కృపనశ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-57283630299454343172012-02-13T18:39:47.163+05:302012-02-13T18:39:47.163+05:30ధన్యవాదాలండి.ధన్యవాదాలండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-80869646158539241452012-02-13T18:17:29.563+05:302012-02-13T18:17:29.563+05:30మా పూరణను తిలకించండి:
కామావేశము వీడుమా యబలపై కారు...మా పూరణను తిలకించండి:

కామావేశము వీడుమా యబలపై కారుణ్యమున్ జూపుమా
ప్రేమన్ జిల్కుచు సుందరీ మణులు వేవేలుందురే నీ కడన్
మా మర్యాదను కావుమా దశముఖా! మండోదరీ మానసా
రామా! నా దరి రాకు రాకుమనియెన్ రంభే భయభ్రాంతయైPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-78864896759618259782012-02-13T17:22:55.585+05:302012-02-13T17:22:55.585+05:30అయ్యా! కష్టే ఫలే. తప్పక ప్రయత్నించండి. తప్పక పద్యం...అయ్యా! కష్టే ఫలే. తప్పక ప్రయత్నించండి. తప్పక పద్యం వ్రాయ గలరు.
మీ ఉత్సాహానికి సంతోషిస్తున్నాను.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-45862096539573510122012-02-13T17:22:03.668+05:302012-02-13T17:22:03.668+05:30స్వర్నదీ ప్రవాహంలా సాగిందమ్మా పద్యము నడక.
మందాకినీ...స్వర్నదీ ప్రవాహంలా సాగిందమ్మా పద్యము నడక.
మందాకినీ! అభినందనలమ్మా.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-45830373937524755112012-02-13T15:42:09.148+05:302012-02-13T15:42:09.148+05:30సంతోషమండి.
హేమాంగీ! సరి సాటి నీకు దివిలో నెవ్వారు...సంతోషమండి.

హేమాంగీ! సరి సాటి నీకు దివిలో నెవ్వారు లేరంచునున్
భామా! నేనును నొప్పుకొందునికపై బాలామణీ! యూర్వశీ!
లేమా! స్పర్ధను బూని రావలదొకో, లేదింక నే ధైర్యముం
రామా! నా దరి రాకు రాకుమనియెన్ రంభే భయ భ్రాంతయై.

ఊర్వశితో నృత్యస్పర్ధలో ఓడిన రంభ శరణనుట. రామా = స్త్రీలక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-5402172317127161822012-02-13T15:39:11.861+05:302012-02-13T15:39:11.861+05:30కవిత రాయలేను.,తలవూచగలను...కవిత రాయలేను.,తలవూచగలను...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-35149782623616846782012-02-13T15:09:03.125+05:302012-02-13T15:09:03.125+05:30అవధాన కార్యక్రమం విజయవంతమైనందుకు అభినందనలు. మీరు స...అవధాన కార్యక్రమం విజయవంతమైనందుకు అభినందనలు. మీరు సహృదయంతో నన్ను ఆహ్వానించారు. నేను కార్యాంతరాల వల్ల రాలేకపోయాను. పెద్దమనసుతో క్షమించగలరని ఆశిస్తున్నాను,తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.com