tag:blogger.com,1999:blog-1376362995658113528.post1474568105673301551..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: నూతన ఛందములలో గర్భ కవిత 3. . . . రచన . . . శ్రీ వల్లభ,చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-73266786232929059312017-02-28T21:00:16.531+05:302017-02-28T21:00:16.531+05:30నమస్కారములు
నూతన ఛందములలో గర్భ కవిత " సదామయ ...నమస్కారములు
నూతన ఛందములలో గర్భ కవిత " సదామయ వృత్తము , అనుష్టుప్ ఛందములో ఎన్నంగల వృత్తము [ పేరు మరింత కొత్తగా ఉన్నది ] జగతీ ఛందములో సన్నిభ వృత్తము .అన్నియును అద్భుతముగా నున్నవి.వివిధ వృత్తములను మాకు తెలియ చెబుతున్నందులకు శ్రీ వల్లభవఝుల వారికి శత వందనములు .శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-91324136347667481612017-02-28T08:50:12.305+05:302017-02-28T08:50:12.305+05:30J K Mohana Rao బావుంది సదామయ వృత్తము.
స్రగ్విణీ వ...J K Mohana Rao బావుంది సదామయ వృత్తము.
స్రగ్విణీ వర్గమునకు చెందిన వృత్త పరిశీలనలో పాదమునకు నాలుగు స-లములు ఉండే వృత్తమును నేను అరవింద అని పేరుంచి కల్పన చేసినాను ఈ మధ్య. ఉదాహరణమునకు ఒకటి -
అరవింద - స/న/భ/జ/స/ల, యతి (1, 9) IIUI IIUI - IIUI IIUI
16 అష్టి 48060
అరుణోదయపు కాల - మరుదెంచె నిలపైన
చిర శాంతి నిడ నిండెఁ - జెలువంపు కిరణాలు
ధరణీజములయందు - ధ్వని సల్పె విహగమ్ము
లరవిందములు వాసి - యయి దొర్వులను బూచె.Anonymousnoreply@blogger.com