tag:blogger.com,1999:blog-1376362995658113528.post1238073529375365367..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 12చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-72591956589663331432009-05-17T19:56:00.000+05:302009-05-17T19:56:00.000+05:30భావకుడు గారడిగిన ప్రశ్న ఎంతో కాలంనుంచీ నా మదినికూడ...భావకుడు గారడిగిన ప్రశ్న ఎంతో కాలంనుంచీ నా మదినికూడా తొలుస్తూ ఉండింది.
అన్వయం చేస్తున్నారు. నిజంగా అవన్నీ కవి ముందుగా ఊహించినవా కాదా అని.

దీనికి ఒక ఉదా: (దయచేసి స్వంత డబ్బా అనుకోరాదు- ఇక్కడ జరిగిన చర్చకు ఒక సజీవ ఉదాహరణ చెపుతున్నాను. ఇది నాబోటి సామాన్యు కవులకు సంబంధించింది. ఇక విశ్వనాధలాంటి మహానుభావులవంటివారల నోటినుండి వెలువడే శబ్ధం వెంబడి అర్ధం పరిగెట్టుకొంటూ వస్తుంది. అది అనితరసాధ్యం.)

నే వ్రాసిన ఒక కవితకు కోడూరి ఆత్రేయగారు చక్కటి వాఖ్యానం చేసారు. అది గొప్ప ఊహ. నిజానికి నేను నా కవితలో అంత గొప్ప్ అర్ధాన్ని ఊహించలేదు.
నేను సామాన్యంగా వ్రాసిన విషయమది.
అలాంటి అన్వయం నాకు ఆశ్చర్యం వేసింది. కొన్ని సందేహాలను రేకెత్తించింది.

వాటన్నింటికీ, రాఘవగారి, మీయొక్క సమాధానాలలో మంచి నెమ్మది లభించింది.

నే పైన చెప్పిన ఉదంతం ఈ క్రింది లింకులో

http://sahitheeyanam.blogspot.com/2008/12/blog-post_29.html

భవదీయుడు
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-5770208625670607322009-05-07T11:03:00.000+05:302009-05-07T11:03:00.000+05:30రామకృష్ణ గారు, రాఘవ గారు,
నెనర్లండి వివరించినందుక...రామకృష్ణ గారు, రాఘవ గారు,

నెనర్లండి వివరించినందుకు. నిజమే.....ఆ గూఢార్థాలు కవి చొప్పించాడొ లేదొ చెప్పటం ఎంత కష్టమో, సముచితంగా అనిపించిన అన్వయాలను కాదనటం కూడా అంత అనుచితమే. మరియు ఈ అన్వయాదులు పాఠకుల పఠిమాధారితాలు కూడా కదా.భావకుడన్https://www.blogger.com/profile/09523296436806222259noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-10570440395555273932009-05-06T22:40:00.000+05:302009-05-06T22:40:00.000+05:30అమ్మా! జయా!
చాలా సంతోషం. మంచి సూచన చేశావు. ఐత...అమ్మా! జయా!
చాలా సంతోషం. మంచి సూచన చేశావు. ఐతే నేను లేబుల్ చేయుటను గాని, టేగ్ చేయుటను గాని ఎలాగో తెలియనివాడిని. దయతో అది చేసే విధానాన్ని నాకు తెలియఁ జేయ గలిగితే తప్పక చేయగలను. నా సెల్ నెంబరు:- 09247272960. ఈ విషయంలో నాకు పరిజ్ఞానం కలుగ జేయఁబోవుచున్న నీకు నేను ముందుగా కృతజ్ఞతలు తెలియఁజేసుకొంటన్నానమ్మా! నీకు తీరిక కుదిరినప్పుడు తెలియఁజేయగలందులకు మనవి.
శుభాశీశ్శులు.
చింతా రామ కృష్ణా రావు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-35706637469949265512009-05-06T20:19:00.000+05:302009-05-06T20:19:00.000+05:30Ramakrishna Rao garu,
It would be nice if you can...Ramakrishna Rao garu,

It would be nice if you can label/tag all the posts of Bulusu Venkateswarulu garu so that it would be easier to search his posts on your blog.

Thanks,
JayaJDhttps://www.blogger.com/profile/09444696142469100323noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-84926464380445381192009-05-06T16:47:00.000+05:302009-05-06T16:47:00.000+05:30భావకుడడిగిన ప్రశ్నకు
ధీవరుడగు రాఘవుండు తెలిపెను...భావకుడడిగిన ప్రశ్నకు
ధీవరుడగు రాఘవుండు తెలిపెను. నేనున్
కావలసిన వివరణమును
ధీవరులకు తెలిపియుంటి తెల్లము కాగన్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-4072490020433656172009-05-06T13:59:00.000+05:302009-05-06T13:59:00.000+05:30భావుకుడా! కృతజ్ఞతలు.. మీ సందేహం సముచితమే.
ఉ:-
...భావుకుడా! కృతజ్ఞతలు.. మీ సందేహం సముచితమే.
ఉ:-
భావకుడన్న మాటలను భావనఁ జేసితి. నిక్కమౌను. సద్
భావన కల్గి సత్కవులు ప్రస్ఫుటమౌనటు పద్యకావ్యముల్
చేవను చూపి వ్రాసి మన చేతికొసంగె. గ్రహించు వారు సద్
భావన శక్తియుక్తముగ పల్కుట కద్దు. గ్రహించు టొప్పగున్.

మనకు సంప్రాప్తమైన ఏ కవి కావ్యమునందలి అంశములేవైనా సరే మనం భావనా పటిమతో గ్రహించ గలిగినంత గ్రహించ కలుగుతాము. చెప్పాలంటే మనం విశదపరచే ఆభావనా బలం ప్రయత్న పూర్వకంగా కవి చొప్పించాడో లేదో చెప్పడం అసాధ్యం. ఐతే రస భంగం కాకుండా చెప్పాడా లేదా అన్నది మాత్రమే పైకి మనకు ప్రస్ఫుటమౌతుంది
మహా కవులు వ్యర్థ పదాలతో పేలవంగా వ్రాయరనే సత్యం గ్రహించిన మనం మన భావనా బలంతో కవి హృదయాన్ని విశ్లేషిస్తుంటాం.
మీరన్నట్లుగా ఒక కవి రచనలో నిగూఢార్థం ఉందన్న విషయం కాదనలేము. భావుకతను గ్రహించి వివరించి భావకులు చెప్ప గలిగిననాడు అది సముచిముగా తోచిననాడూ కాదనలేము కదా!
వ్యాసుడు చెప్పే భారతాన్ని వినాయకుడు వ్రాయాలంటే తాను వ్రాసినంత వేగంగా చెప్పాలని అన్న వినాయకునితో నేను చెప్పిన విషయం భావం పూర్తిగా గ్రహించి వ్రాయి, తప్పక నీవు వ్రాసినంత వేగంగా చెప్తానన్నాడు వ్యాసుడు. అవిధంగా భారతం వినాయకుడు వ్యాసుడు చెప్పినంత తాపీగా వ్రాయవలసి వచ్చింది. అంటే ఎంత తాను భావించినా ఇంకెంతో కొంత తన భావన కందలేదనే అనిపించిందికాబోలు వినాయకునికి కూడా. ఇంక మనసంగతి మనం ఊహించుకోవచ్చు.
ఏది ఏమైనా చక్కని స్పందనతో మీరు వేసిన ప్రశ్నకు నాకు చాలా ఆనందం కలిగింది. మీకు నా ధన్యవాదములతో పాటు అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-13019326704842981002009-05-06T13:07:00.000+05:302009-05-06T13:07:00.000+05:30విశ్వనాథవారిలోని కవిని చక్కగా దర్శింపఁజేస్తున్నారు...విశ్వనాథవారిలోని కవిని చక్కగా దర్శింపఁజేస్తున్నారు.

@భావకుడన్:

నాకు అర్థమైనంతలో, కవి చెప్పే కొన్ని విషయాలకి ఆ చెప్పిన కవే అబ్బురపడుతూంటాడు. అలా చెప్పించేది ఆ క్షణంలో కవిలో ఆవేశించిన ఋష్యంశ కనుక. కొన్ని గూఢార్థాలు కవి గమనించకుండానే కావ్యంలో ఇమడవచ్చు... ఆ ఋష్యంశయొక్క విభూతి వలన. కవి చెప్పినదానిలో పైకి అగుపించేదే కాక నిగూఢమైనవి కూడా స్ఫురించడం పాండిత్యం. ప్రస్తుత ప్రసంగంలో విశ్వనాథవారు కవి, బులుసువారు పండితుడు.

నేను కేవలం శ్రోతని ;)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-30955419686758859552009-05-06T11:46:00.000+05:302009-05-06T11:46:00.000+05:30రామకృష్ణ గారు,
మంచి మంచి పద్యాలను పరిచయం చేస్తున్...రామకృష్ణ గారు,

మంచి మంచి పద్యాలను పరిచయం చేస్తున్న మీకూ, బులుసు గారికీ కృతజ్ఞతాభివందనాలు.

ఇక్కడ ఒక చిన్న అనుమానం.....ప్రత్యేకించి విశ్వనాథ వారిపై మాత్రమె కాదు..అందరు కవుల గూర్చిన ప్రశ్న ఇది.

మీరిక్కడ అన్వయించినట్టు ఆ పద్యాన్ని....అనుక్షణము సీతా తలంపునే మదినుంచెడి శ్రీరామ వ్యక్తిత్వ సూచికగా ........రచయిత వ్రాయలేదేమో? ......నిజంగా ప్రకృతి వర్ణననేమో అది?.......

మన అన్వయానుగతమున మనకు స్ఫురించిన అర్థాన్ని, మనకు/పాఠకునికి రచయిత పైగల అభిమానంతో, ఇలా పద్యాల్లో గూడత అనుకొని, ఆ గూడతను పద్యానికి/రచయితకు ఆపాదిస్తున్నామేమో?.....

ఒక కవి రచనల్లో నిగూడార్థం ఉందన్న విషయాన్ని ఎలా అర్థం చేసుకోవటం?........కొంచం వివరించగలరా?భావకుడన్https://www.blogger.com/profile/09523296436806222259noreply@blogger.com