tag:blogger.com,1999:blog-1376362995658113528.post995554462712736103..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ9)చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-23709309125689241782011-09-01T00:50:42.929+05:302011-09-01T00:50:42.929+05:30రవి గాంచిన తరులతలు
ఆవిర ళముగపెరుగు చుండు నవ్యక్తమ...రవి గాంచిన తరులతలు
ఆవిర ళముగపెరుగు చుండు నవ్యక్తముగాన్ !
కవి హృదయము గనినంతనె
పవి పూవుగ మారిపోయి పరవశ మయ్యెన్ !

తప్పో రైటో తెలియదు వ్రాయాలని పించింది . తప్పులుంటే ప్రచురించ వద్దని మనవిరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-76277931921909520972011-08-25T22:48:20.366+05:302011-08-25T22:48:20.366+05:30ఇచ్చిన సమస్యను, అవధాని చక్కటి నేర్పుతో పూరించెను. ...ఇచ్చిన సమస్యను, అవధాని చక్కటి నేర్పుతో పూరించెను. అవధాని యొక్క పూరణతో వజ్రాయుధము లాంటి సమస్య పూవుగ మారిపోయినది అనే ఊహతో......

సవివరణంబుల మయమై,
కవితాతత్వమ్ము శుద్ధ గణముల తోడన్,
అవధాని చిక్కు విప్పెను,
పవి పూవుగ మారిపోయి పరవశమందెన్.

చిక్కు = సమస్య,సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-15529965333412636382011-08-25T20:47:56.291+05:302011-08-25T20:47:56.291+05:30శ్రీపతి శాస్త్రి గారూ! మీ పూరణ బాగుంది.
ఐతే రయమున ...శ్రీపతి శాస్త్రి గారూ! మీ పూరణ బాగుంది.
ఐతే రయమున పోవన్ కు బదులు రయమున పట్తన్ అని ఉంటే ఇంకా అందగిస్తుందని భావిస్తున్నాను.
మీకు నా అభినందనలు.

మిస్సన్న గారూ!
చాలా బాగుందండి మీ పూరణము. అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-50199223166715686282011-08-25T20:29:40.481+05:302011-08-25T20:29:40.481+05:30వజ్రాయుధపు దెబ్బ తిన్న ఆంజనేయస్వామివారికి అనేక వరమ...వజ్రాయుధపు దెబ్బ తిన్న ఆంజనేయస్వామివారికి అనేక వరములు లభించుట వలన వజ్రాయుధము ఆస్వామి పాలిట పుష్పమైనదనే భావంతో వ్రాశానుశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-60267386841844203992011-08-25T19:16:31.003+05:302011-08-25T19:16:31.003+05:30రవి చంద్రాగ్ని విలోచను
డవురా! మరుడేయ శరము నద్రిజ గ...రవి చంద్రాగ్ని విలోచను
డవురా! మరుడేయ శరము నద్రిజ గాంచెన్
భవుని మనస్సు చలించెను
"పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్"మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-60583459546641605372011-08-25T17:33:05.626+05:302011-08-25T17:33:05.626+05:30శ్రీగురుభ్యోనమ:
పవనకుమారుడు తెలియక
రవిబింబము పండన...శ్రీగురుభ్యోనమ:

పవనకుమారుడు తెలియక
రవిబింబము పండనుకొని రయమున బోవన్
దివినాథుడు తా విసరగ
పవి, పూవుగ మారిపోయి పరవశమయ్యెన్శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-40231487391724299632011-08-25T16:35:56.890+05:302011-08-25T16:35:56.890+05:30హనుమచ్ఛాస్త్రిగారూ! రణక్క పెండ్లిచేసి పవిని పూవుగా...హనుమచ్ఛాస్త్రిగారూ! రణక్క పెండ్లిచేసి పవిని పూవుగా మార్చేసారు. అద్భుతం. అభినందనలు.

మందాకినిగారూ! వజ్రాయుధంలాంటి శివుణ్ణే భక్తికి వశమై పూవుగా మారేలా చేసారు. కథ పాతదే ఐనా. పూరణ అద్భుతంగా ఉందండి. అభినందనలు.

శంకరయ్యగారూ! అమృతాపహరణ ఘట్టాన్ని తీసుకొని, అర్థాంతర న్యాసంలో అద్భుతంగా పూరణ చేసిన మీకు నా అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-45117308117717539862011-08-25T14:49:12.208+05:302011-08-25T14:49:12.208+05:30దివి కేఁగె సుధను గొని క
ద్రువ కిడ, నడ్డుకొనె బలభిద...దివి కేఁగె సుధను గొని క
ద్రువ కిడ, నడ్డుకొనె బలభిదుఁడు, జననీ దా
స్య విమోచకుఁడు గరుడునకు
పవి పూవుగ మారిపోయి పరవశ మయ్యెన్.
(తల్లి దాస్యవిముక్తికోసం అమృతం తెచ్చి ఇవ్వాలని కద్రువ కోరగా గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి అమృతభాండాన్ని అపహరించి తెస్తుండగా ఇంద్రుడు అడ్డుకొని వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది గరుడుని ఏమీ చేయలేక అతనికి వశమయిందన్న ఐతిహ్యం సందర్భం)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-57790344235637408972011-08-25T14:21:16.883+05:302011-08-25T14:21:16.883+05:30ఈ సమస్యకు అవధాని గారి పూరణము.
రవి కాంచని స్థలముల...ఈ సమస్యకు అవధాని గారి పూరణము.

రవి కాంచని స్థలములనే
కవి కాంచునటన్న సూక్తి ఖ్యాతంబయ్యెన్.
కవి రమణీయపు బల్కుల
పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్.

చాలా చక్కగా పూరించిన అవధానిగారికి అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-30055681311325462142011-08-25T14:18:29.323+05:302011-08-25T14:18:29.323+05:30ఈ సమస్యకు నా పూరణము.
భువి కర్కశ దుశ్చేష్టుఁడు
ప్ర...ఈ సమస్యకు నా పూరణము.

భువి కర్కశ దుశ్చేష్టుఁడు
ప్రవిమల సద్బోధలువిని పరవశమొందెన్
నవనీత హృదయుఁడాయెను.
పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-40453302916833830882011-08-25T09:42:09.439+05:302011-08-25T09:42:09.439+05:30శివదేవుండతడు కిరా
తు వలెను పోరెను, కిరీటి తోడన్. త...శివదేవుండతడు కిరా
తు వలెను పోరెను, కిరీటి తోడన్. తుదకా
శివుడే వరాల నిచ్చెన్
పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-80696929702015722002011-08-25T09:11:41.966+05:302011-08-25T09:11:41.966+05:30రవణక్కలియాస్ రోజా
సవరించుక మార్గము తన సౌఖ్యము కొర...రవణక్కలియాస్ రోజా
సవరించుక మార్గము తన సౌఖ్యము కొరకున్
రవణను పెండ్లాడెనుగా
"పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్"గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com