tag:blogger.com,1999:blog-1376362995658113528.post905108861084107224..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: రుద్ర నమకము - చమకము - భావము.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-12794380644307303842013-11-16T21:42:25.349+05:302013-11-16T21:42:25.349+05:30మాష్టారూ!
అద్భుతం!
మరోమారు అర్థ భావ తాత్పర్యసహితం...మాష్టారూ!
అద్భుతం!
మరోమారు అర్థ భావ తాత్పర్యసహితంగా చదువుకున్నానుBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-17342585931714741762013-11-06T20:42:54.223+05:302013-11-06T20:42:54.223+05:30రుద్ర నమక చమకములను ఇంత చక్కగా వివరించి పూజ్య గురువ...రుద్ర నమక చమకములను ఇంత చక్కగా వివరించి పూజ్య గురువుల పండితుల ప్రశంస లందుకొన్న చిరంజీవి సోదరునికి అభినందన మందారములు .ఆ దేవి కటాక్ష వీక్షణములు సర్వదా ప్రసరించును గాక
శుభా కాంక్షలతో అక్క రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-85302736166899315282013-11-05T08:46:21.082+05:302013-11-05T08:46:21.082+05:30రుద్రనమకము-చమకము లకు ఇంత బాగా వివరణను అందించినందుక...రుద్రనమకము-చమకము లకు ఇంత బాగా వివరణను అందించినందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీకు మా సాష్టాంగ వందనములు.సురేష్ బాబుhttps://www.blogger.com/profile/06415035518897778555noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-47245628426613469432013-11-05T03:54:58.913+05:302013-11-05T03:54:58.913+05:30రుద్రము, నమక చమకములను భావ వివరణముతో నందజేసిన శ్రీ ...రుద్రము, నమక చమకములను భావ వివరణముతో నందజేసిన శ్రీ చింతా రామకృష్ణారావు గారికి హృదయపూర్వక ధన్యవాదములుగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-4842009467329051832013-11-04T22:15:07.130+05:302013-11-04T22:15:07.130+05:30శ్రీD V G A Somayajuluగారు ఇలా అన్నారు.
Dear Rama ...శ్రీD V G A Somayajuluగారు ఇలా అన్నారు.
Dear Rama Krishna garu,
I am very happy to see the translation of rudra namakam and chamakam. I appreciate your efforts to educate the people who are interested. Actually sayana bhashya is available in Sanskrit published by Anandasrama Granthamala Pune and also the Telugu Commentary of Sri Sannidhanam Suryanarayana Sastry garu published long ago which consists of so many details. The above books are out of stock today. The translation provided by you is lucid and brief which expresses the ideas of rudram to understand clearly.
with regards
D V G A Somayajuluచింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-68835688352262677292012-01-24T20:43:04.675+05:302012-01-24T20:43:04.675+05:30నారాయణా: "నరస్య ఆయనా" అని విన్నాను.
పరమ...నారాయణా: "నరస్య ఆయనా" అని విన్నాను.

పరమేశ్వరుడే నారాయణుడు. త్రిగుణములు నటించాల్సినప్పుడు బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా కనపడతాడని మొన్ననే సంక్షిప్త అష్టాదశ పురాణాల్లో చదివాను.గుత్తిన శ్రీనివాసుhttp://guttinasrinivas.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-31478764391045143032011-10-31T08:28:06.934+05:302011-10-31T08:28:06.934+05:30చాలా బాగుందండీ మీ వివరణ. రుద్ర మూలము, దానిక్రింద మ...చాలా బాగుందండీ మీ వివరణ. రుద్ర మూలము, దానిక్రింద మీ వివరణ ఉండే విధముగా ఓ పీడీఎఫ్ అందజేయ గలిగితే బాగుంటుంది.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-32753150783632369472011-10-29T07:45:01.086+05:302011-10-29T07:45:01.086+05:30శివ స్తుతి (దండకము)
శ్రీమన్మహాదేవదేవా! శివా! వామదే...శివ స్తుతి (దండకము)
శ్రీమన్మహాదేవదేవా! శివా! వామదేవా! విశిష్ట ప్రభావా! భవా! భావజారీ! ప్రపన్నార్తిహారీ! మహాపాపహారీ! పురారీ! గిరీంద్రాత్మజా చిత్త వీధీవిహారీ! స్మరింతున్ నినున్ సర్వ లోకోపకారీ!
సుధాంభోనిధిన్ ద్రచ్చుచుండన్ మహాఘోరమౌ రీతి హాలహలం బుధ్బవంబొంది వ్యాపించుచుండన్ మహా భీకరంబైన లోకార్తినిం బాప నా కాలకూటంబునున్ మాత్రగా మ్రింగి నీ కంఠదేశంబునన్ నిల్పినావో లసన్నీలకంఠా! జగద్రక్షకా! త్ర్యక్ష! ఋక్షేశ భూషావిశేషా! స్తుతింతున్ భవద్దివ్య చారిత్రమున్ దేవ దేవా!
ప్రభూ! ప్రాణనాథా! విభూ! విశ్వనాథా! మహాభూత నాథా! అనాథైకనాథా! అవిద్యామయంబైన ఘోరాంధకారంబు నందున్న లోకంబులందీవె యాచార్యవర్యుండవై సర్వ విద్యా ప్రబోధంబుతో జ్ఞాన తేజంబునున్ నింపి సన్మార్గమున్ జూపి చేయూతమున్ గూర్చి భద్రమ్ములన్ నింపినావో మహా రుద్ర! భద్రాత్మకా!
దక్షిణామూర్తి రూపమ్ముతో నొప్పుచున్ యోగి బృందాల హృత్పుండరీకంబులన్ నిల్చి జ్ఞాన ప్రబోధంబునుం జేయు నీ దివ్య తత్త్వంబునున్ మ్రొక్కుదున్ వాక్ప్రసూనాలతో నిన్ను బూజింతు విశ్వేశ్వరా! సర్వ భూతేశ్వరా! సర్వ యోగేశ్వరా! పార్వతీశా! మహేశా! సువర్ణాభిషేకంబునున్ జేయుచుదున్ నీకు నో దివ్య లింగా! శుభాపాంగ! ప్రేమాంతరంగా! మహాదేవ శంభో! మహాదేవ శంభో! మహాదేవశంభో!
నమస్తే నమస్తే నమఃPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-12761862873028864792011-10-28T20:15:13.850+05:302011-10-28T20:15:13.850+05:30గౌరీ శంకర నామ సంస్మరణమే కళ్యాణ యోగ ప్రదం
బై రక్షాక...గౌరీ శంకర నామ సంస్మరణమే కళ్యాణ యోగ ప్రదం
బై రక్షాకరమై యహర్నిశలు బ్రహ్మానందమున్ గూర్చు తత్
కారుణ్యామృత పాన భాగ్యమొదవెంగా మాకు నీ రీతిగా
సారోదార గుణాఢ్య! నీకివె ప్రశంసల్ రామకృష్ణా సుధీ!
పండిత నేమానిPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-49061846172851058952011-10-28T10:54:49.185+05:302011-10-28T10:54:49.185+05:30అజ్ఞాత గారూ! నమస్తే.
నేను కేవలమూ నమక చమకములకే అనువ...అజ్ఞాత గారూ! నమస్తే.
నేను కేవలమూ నమక చమకములకే అనువారం వ్రాసాను.
ఐతే శాంతి మంత్రములకు వ్రాయలేదు.
ఐతే మీ సూచన ననుసరించి అవి కూడా చేర్చాను.
మరల మీరు నిశితముగా పరిశీలించి అవసరమగు చక్కని సూచనలను చేయుటకు మాత్రం ఉపేక్షించ వలదని కోరుతున్నాను.
చాలా చక్కని సూచన చేసిన మీకు నా ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-5564720947003436132011-10-28T08:53:32.836+05:302011-10-28T08:53:32.836+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కగా సెలవిచ్చారు. నారము ...శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కగా సెలవిచ్చారు. నారము శబ్దానిని జలం, జ్ఞానం అని అర్థాలు. రెండవ అర్థాన్ని గ్రహించి ‘జ్ఞనమునకు నిలయమైనవాడు’ శివుడుకూడా కావచ్చు.
మీ పద్యంలో ‘ఎవ్వడు + ఆ’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘లయుడెవ్వం / డా జగదీశుని’ అంటే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-39235999408019008512011-10-27T22:43:49.893+05:302011-10-27T22:43:49.893+05:30శ్రీగురుభ్యోనమ:
ఈ జగముల సృష్టించుచు
నీ జగముల పోషణ...శ్రీగురుభ్యోనమ:

ఈ జగముల సృష్టించుచు
నీ జగముల పోషణంబు నెవ్వడు జూచున్
ఈ జగముల లయుడెవ్వడు
యా జగదీశుని ముదమున{మనమున}నారాధింతున్

గురువుగారూ నమకచమకముల అర్థ తాత్పర్యములను అందముగా ఆవిష్కరించినారు. దన్యవాదములు.

అజ్ఞాతగారూ, నమస్కారములు. పెద్దలైన మీరు మన్నించవలసినదిగా ప్రార్థిస్తూ, ఒక్క మాట

శివాయ విష్ణురూపాయ
శివరూపాయ విష్ణవే
శివశ్య హృదయం విష్ణు:
విష్ణోశ్చ్య హృదయగ్ ం శివ:

కనుక యదక్షర పద భ్రష్టం మాత్రా హీనంతు యద్భవేత్.
తత్ సర్వం క్షమ్యతాం దేవ! నారాయణ నమోస్తుతే.
అనియే యున్నది. అలా ఉచ్ఛరిస్తేనే వినసోంపుగా వుంటుంది.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/00183786315274689951noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-37521346654514209132011-10-27T21:49:04.913+05:302011-10-27T21:49:04.913+05:30అజ్ఞాత గారూ,
అది అనుష్టుప్ శ్లోకం. పాదానికి ఎనిమిద...అజ్ఞాత గారూ,
అది అనుష్టుప్ శ్లోకం. పాదానికి ఎనిమిది అక్షరాలుండాలి. మీరన్నట్లు ‘పరమేశ్వర నమోస్తు తే’ అని ఉంటే తొమ్మిది అక్షరాలు అవుతాయి. అది తప్పు. అక్కడ ‘మహేశ్వర నమోస్తు తే’ అంటే ఎనిమిది అక్షరాలతో అనుష్టుప్ ఛందానికి సరిపోతుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-21688237285911848362011-10-27T21:41:33.454+05:302011-10-27T21:41:33.454+05:30ఆర్యా ! నమస్కారములు. కార్తీక మాసారంభము నందు సర్వజ్...ఆర్యా ! నమస్కారములు. కార్తీక మాసారంభము నందు సర్వజ్ఞుని గురించి చెప్పిన మంత్రములకు భావము తెలుపుచు మామదిలో అస్పష్టముగా నున్న శివ రూపమును సకల' వర్ణ ' యుక్తముగా ముద్రింప జేయుచున్న మీకు, చదివిన వారికి శివానుగ్రహ ప్రాప్తి తప్పక కలుగును. ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-41302208510066054932011-10-27T19:30:28.439+05:302011-10-27T19:30:28.439+05:30నమక చమకాలకి ఆంధ్రానువాదం ఇచ్చిన మీకు సాష్టంగ దండ ప...నమక చమకాలకి ఆంధ్రానువాదం ఇచ్చిన మీకు సాష్టంగ దండ ప్రణామాలు. కార్తీక మాసం మొదటిరోజు సదా శివుడు నాకీ భాగ్యాన్ని కలగచేసినందుకు చాలా అనందంగా వుంది. చాలాకాలంగా దీనిగురించి ఎదురుచూచాను. ఈ రోజుకు సదాశివుడు మీద్వారా కరుణించాడు. శలవు.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-90824047309132326592011-10-27T19:13:47.145+05:302011-10-27T19:13:47.145+05:30అద్భుతంగా భావాన్నందించారు. ధన్యవాదములుఅద్భుతంగా భావాన్నందించారు. ధన్యవాదములుdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-82138376569474148442011-10-27T18:43:58.845+05:302011-10-27T18:43:58.845+05:30నమకంలో
మొదటి అనువాకంలో ఉండే అతి ముఖ్యమైన గుక్క తి...నమకంలో
మొదటి అనువాకంలో ఉండే అతి ముఖ్యమైన గుక్క తిప్పుకోకుండా చదివే మంత్రం మర్చిఫొయేరు.

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ... శ్రీమన్ మహాదేవాయనమహ

చివరి అనువాకం లో మహా మృత్యుంజయ మత్రం మర్చిపోయేరు..

జంభేదదామి.. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఊర్వారుక్మివ బంధనాత్ మృత్యోర్మృక్షీయ మామృతాత్... Next

ఏ అగ్నోయో ... అని ఇంకా ఉంది.

చమకంలో
ఆఖర్న ఇడా దేవ..పితరోను భవంతు.

శివస్తుతి కనక చివరి మంత్రం ఇలా ఉంటుందనుకుంకుంటా..

యదక్షర పద భ్రష్టం మాత్రా హీనంతు యద్భవేత్.
తత్ సర్వం క్షమ్యతాం దేవ! పరమేశ్వర నమోస్తుతే. (నారాయణ కాదేమో)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-56885506403816324892011-10-27T14:54:41.738+05:302011-10-27T14:54:41.738+05:30చదువుచు రుద్రాధ్యాయము
మదిలో ననుకొందు నేను మందుడ భ...చదువుచు రుద్రాధ్యాయము
మదిలో ననుకొందు నేను మందుడ భావం-
బది యగ్రాహ్యము నాకని,
ముదమాయెను గాంచ దీని, మ్రొక్కులు విబుధా!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-70705823265308902512011-10-27T13:26:47.698+05:302011-10-27T13:26:47.698+05:30శంకరార్యా! నమస్సులు.
మీ పద్యాలలో జీవం ఉట్టిపడుతోంద...శంకరార్యా! నమస్సులు.
మీ పద్యాలలో జీవం ఉట్టిపడుతోంది. భావ రమ్యంగాఉన్నాయి. ఆ పరమ శివుని కటాక్షం మీయందు పరి పూర్ణంగా ఉందండి. అభినండనలు.
ఈ నమక, చమకాలకి మీ పద్య పరంపర కొనసాగించండి. శుభమస్తు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-91110411598502891742011-10-27T11:44:41.411+05:302011-10-27T11:44:41.411+05:30మీ భావం, వివరణ చాలా బాగున్నవి. ధన్యవాదాలు.
(1)
రుద...మీ భావం, వివరణ చాలా బాగున్నవి. ధన్యవాదాలు.
(1)
రుద్ర! నాదు బాహ్యాంతర క్రూరశత్రు
వులయెడన్ బ్రవర్తించు నీ యలుక కిదియె
వందనము సేతు; నీవైన బాణచాప
ములకు వానిఁ బూనెడి బాహువులకు ప్రణతి.
(2)
శాంతించెను నీదు శరము
శాంతించెను విల్లు, ఖోలి శాంతిని పొందెన్
శాంతించిన కాయము, వి
శ్రాంతిఁ గనిన దొనలతోడ రంజింపు శివా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com