tag:blogger.com,1999:blog-1376362995658113528.post8888810847696957983..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: నూతన ఛందములలో గర్భ కవిత 58. . . . రచన . . . శ్రీ వల్లభచింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-49408049331890290952017-05-23T20:52:38.357+05:302017-05-23T20:52:38.357+05:30అక్కయ్యా! ముందుగా మిమ్ములను క్షేమంగా చూచిన ఆ పరమాత...అక్కయ్యా! ముందుగా మిమ్ములను క్షేమంగా చూచిన ఆ పరమాత్మకు శతకోటి నమస్కృతులు.
మీరు కుశమలుగా మళ్ళీ ఇలా వ్యాఖ్యానాలతో నాబోంట్లను ఉత్తేజపరచుచున్న మిమ్ము హృదయ పూర్వకముగా అభినందిస్తూ, ధన్యవాదములు తెలియఁజేయుచున్నాను. మీరు అవసరమైనంత విశ్రాంతి తీసుకోండి. నిర్లక్ష్యం వలదు. ఆ పరమాత్మ తప్పక మిమ్ములను ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుతాదమ్మా. నమస్తే.
చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-80190688084771755032017-05-23T20:33:14.335+05:302017-05-23T20:33:14.335+05:30నమస్కారములు
నూతన వృత్తములతో అమృత వర్షము కురుస్త్త...నమస్కారములు
నూతన వృత్తములతో అమృత వర్షము కురుస్త్తున్న ఆంధ్రామృతమునకు అభినందనలు .

తమ్ముడూ మీ అందరి ఆదరాభి మానములతో ఇప్పుడే కోలుకుంటున్నాను. ఎక్కువసేపు సిస్టం ముందర కూర్చో లేకపోతున్నాను. ముందుగా మీకె ఈరోజె రాస్తున్నాను. మీ అందరి ప్రేమాభి మానములకు పేరు పేరునా ధన్య వాదములు .వీలు కుదిరితే సోదరులు శంకరయ్యగారికి తెలుపగలరు సెలవు అభిమాన సోదరి .రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com