tag:blogger.com,1999:blog-1376362995658113528.post8089878486008836736..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: శ్రీమన్మన్మథవత్సర ఉగాది శుభాకాంక్షలు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-77084227105664474132015-03-23T03:52:38.634+05:302015-03-23T03:52:38.634+05:30నమస్కారములు
చాలా బాగున్నాయి ఒక్క మన్మధే కాదు ఇలాం...నమస్కారములు
చాలా బాగున్నాయి ఒక్క మన్మధే కాదు ఇలాంటి మన్మధలు మళ్ళీ మళ్ళీ మీచేత రాయించాలని ఆ వాగ్దేవిని ప్రార్ధిస్తూ దీవించి అక్క
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-87211570634596037762015-03-22T08:15:01.642+05:302015-03-22T08:15:01.642+05:30భాషా సంపద లేదు లేదనుచునే పాండిత్యమున్ జూపి, సం
తోష...భాషా సంపద లేదు లేదనుచునే పాండిత్యమున్ జూపి, సం
తోషంబున్కలిగించినారలనఘా! దుర్వార శార్దూలముల్
భాషోద్భాగ్యము మీకు కల్గు విధమున్ బ్రత్యక్షమున్ జేసె. సత్
ప్రాసల్, సద్యతి సంపదల్ నిలిపి మీ పాండిత్యమున్ జూపిరే!

అజ్ఞాతగ మీరుండిన,
నజ్ఞాతము చేత పలుక నౌనెటులగు నో
సుజ్ఞానీ మీ పేరును
సుజ్ఞేయము చేయ తగదొ? సుజనులు తెలియన్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-55331401728240097092015-03-22T00:04:56.514+05:302015-03-22T00:04:56.514+05:30భాషాసంపద లేని పేదనగుటన్ వ్యక్తీకరింపంగ నా
తోషంబేవి...భాషాసంపద లేని పేదనగుటన్ వ్యక్తీకరింపంగ నా
తోషంబేవిధి సాధ్యమౌను సరిగా! తోడ్పాటు నీకుండినన్
భాషాదేవియె తోపజేసి పదముల్, పద్యంబునో, పాటనో!
శోషన్ బొందుటె చేయు యత్నములతో :-) స్రుక్కంగ నాగుండెయున్!

సంతోషమ్మిడె నన్నిఛందములునున్, సత్పాండితీ ప్రౌఢిమన్
వింతేముండును వ్రాయగర్భకవితల్ విద్వత్తు మీభాగ్యమై!
కాంతిన్, శాంతిని గోరి ప్రాణితతికిన్ గావించు సత్ప్రార్థనల్
స్వాంతంబెంతయు బొంగజేయ, ముదమున్ శార్దూలమే దూతగా :-)
చింతావారికి బంపుచుంటి నమసుల్,చేకొండు సౌహార్దమున్ /\/\/\Anonymousnoreply@blogger.com