tag:blogger.com,1999:blog-1376362995658113528.post7175241646971339387..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: ఇలాంటి మనోహర్లేందరో ఇంకా పుట్టుకోస్తూనేవుంటారు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-77548650213666977872008-12-13T09:16:00.000+05:302008-12-13T09:16:00.000+05:30పొద్దున్నే ఒక శుభ వార్త. ముగ్గురు నా కొడుకులు కుక్...పొద్దున్నే ఒక శుభ వార్త. ముగ్గురు నా కొడుకులు కుక్క చావు చచ్చారు. వరంగల్ లో ఈ రోజు పండుగ. నా కొడుకులు ఇంత సుఖమైన చావు చచ్చారు. ఇదే కొంత disappointment. నా కొడుకుల ఆత్మకి అశాంతి repeat అశాంతి కలగాలి. ఈ ముగ్గురు నా కొడుకుల direct గా నరకాని చేరుకోవాలి. వారి కుటుంబ సభ్యులకు నా సంతోశాని, ఆనందాని తెలియ చేస్తున్నాను చేస్తున్నాను.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-77827647334412780902008-12-12T23:22:00.000+05:302008-12-12T23:22:00.000+05:30నా స్పందనని ప్రచురించినందుకు చాల సంతోష పడ్డాను. శ్...నా స్పందనని ప్రచురించినందుకు చాల సంతోష పడ్డాను. శ్రీనివాస్ గాడితో ఇంకో ఇద్దరు కొడుకులు దొరికారు. దాంట్లో ఓ నా కొడుక్కి యాసిడ్ పోస్తుంటే వాడి చేతికి గాయాలు అయ్యాయి. కొడుక్కి చెయ్యి మొత్తం పోవాల్సింది. tv9 లో స్పందించిన ఒక మహిళా ఇలా అన్నారు... ఇటువంటి సందర్భాలలో దారుణం జరిగిన చోట ఉన్న వారందరూ అక్కడికక్కడే అతి తీవ్రంగా స్పందించి వాళ్ళని అక్కడే శిక్షించిన తరువాతే పోలీసులకి అప్పగించాలి.. చాలా చక్కగా చెప్పారు. అవును .. అక్కడి జనం ఈ కొడుకుల కళ్ళల్లో యాసిడ్ పోస్తే బాగుండేది. ఇంకొకటి కూడా చేయాలి... ఇటువంటి నీరాలు చేసిన వాళ్ల ఇళ్ళ మీద కూడా దాడి చేయాలి. సంబందిత S.I ని సస్పెండ్ చేశారట. సరిపోదు.. కారకులయిన వారందరినీ బొక్కలో వేయాలి.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-73934800158268846042008-12-12T18:12:00.000+05:302008-12-12T18:12:00.000+05:30జ్యోతిగారూ! మీ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నా...జ్యోతిగారూ! మీ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నానండి.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-2915362204431228042008-12-12T14:19:00.000+05:302008-12-12T14:19:00.000+05:30రామకృష్ణగారు, ఇంతవరకు జరిగిన అత్యాచారం , హత్యల వి...రామకృష్ణగారు,

ఇంతవరకు జరిగిన అత్యాచారం , హత్యల విషయాలలో అమ్మాయిలకు న్యాయం జరగలేదు. ఆయేషా కేసులో కూడా ఒకరు కాకుంటే ఇంకొకరు. ఇలా ముద్దాయిలను చూపిస్తున్నారు. ఆ తల్లితండ్రుల గోడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఈ శ్రీనివాస్ ని పట్టుకుని జైళ్లో పెడతారు. ఆ తర్వాత. వాడికేంటి హాయిగా ఉంటాడు. ఆ శ్రీనివాస్ తండ్రి మాత్రం సరైన విధంగా స్పందించాడు. ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే . శిక్షించండి .. ఏమన్నా చేసుకోండి అని. ఆసుపత్రిలో స్వప్నిక మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. బ్రతకడానికి పాతికశాతం కూడా నమ్మకం డాక్తర్లు ఇవ్వకున్నా కూడా దేవుడు మంచివాడు ఆంటీ. అంతా మంచే జరుగుతుంది అని ఎంతా ఆశతో ఉందో ఆ చిట్టి తల్లి. స్వప్నిక తల్లి కూడా ఇలాంటి పరిస్థితి ఇంకో ఆడపిల్లకు జరక్కూడదు అని అంటుంది. శ్రీనివాస్ ని జైల్లో పెడతారు . ఇప్పుడు అదే అతనికి సేఫ్ ప్లేస్.. ఈ కేసు ఎప్పటికి తేలేను. అందుకే ఆ శ్రీనివాస్ ని బతికున్న శవంలా చేసి అదే కాలేజీ ముందు లేడ సిటీ సెంటర్లో అడుక్కునేలా చేయాలి. అది చూసైనా మరో శ్రీనివాస్, మనోహర్, సత్యంబాబు లు తయారు కారు. చంపేస్తే ఏముంది పుణ్యాత్ముడు త్వరగా పోతాడు. శిక్ష ఉండదు. కాని ఇలాంటీ వాళ్లు జీవితాంతం కుళ్లి కుళ్లి చావాలి, మిగతా వెదవలకు భయం, వణుకు పుట్టించాలి. కోర్టులు, కేసులు, భద్రత, రక్షణ ఇవన్నీ తర్వాతి సంగతి. ఇలాంటి శ్రీనివాస్ లు తయారుకావడానికి ముఖ్య కారణం ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు, టీవీ సీరియళ్లు, వార్తా చానెళ్లు చాలా ప్రాముఖ్యత ఇచ్చి మరీ చూపించే నేరాలు ఘోరాలు లాంటి వార్తలు,జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-18620551438622091972008-12-12T08:59:00.000+05:302008-12-12T08:59:00.000+05:30కృష్ణా రావు గారూ! నా మనసులాగే మీ మనసు కూడ ఎం...కృష్ణా రావు గారూ! నా మనసులాగే మీ మనసు కూడ ఎంత తుకతుకా వుడికిపోతోందో అర్థమయింది. మంచి వారిలో వుండే సంస్కారమే చెడ్డ వారికి వరాలు. ఈ ప్రపంచంలో మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తున్నారు మూర్ఖులు.
వాడి కర్మకి వాడే పోతాడులే అనే భావ గం"భీరులు" మనలో దాదాపు అందరూ కూడా. కాదని,, మీరన్నారనుకోడానికి, ఒక్కరైనా ఉన్నట్లయితే ఈపాటికే ఆ శ్రీనివాస్ వొళ్ళంతా యాసిడ్ దాది జరిగి కాలిపోయి వుండాలి. కాని అలా జరగ లేడుకదా. కనీసం ఆ బాధకు గురయిన వారయినా ఈపాటికాపని చేసి వుండాలి. కాని చెయ్యలేదు. అంతే కాదు . చెయ్యలేరుకూడాను. ఎందుకంటే మన భారత రాజ్యాంగానికి బాధితులు కూడ బద్ధులేకదా. అంతే. పౌరుష హినంగా బ్రతుకుతూ మూర్ఖులకూ, మొరటువారికీ, బలశాలురికీ, ఇంకా చెప్పాలంటే మనపై ఎవరు దాడి చేస్తున్నా సలాం కొట్టుతూ, వంగివంగి దణ్ణాలు పెట్టుతూ చేతకాని దద్దమ్మలలాగా జీవచ్ఛవాలుగా చచ్చే దాకా బ్రతకడమే తప్ప యేమీ చేయలేరని మనకెప్పుడో తేలిసిపోయింది.
మనోహర్కి క్షమా భిక్ష పెట్టిన నాడే, మనకి అర్థమైపోయింది. అందుకే ఇలాంటి దాడులు జరుగుతుంటే అవి మనం ఆహ్వానిస్తే వచ్చినవే తప్ప మరేమీ కాదు.
ఈ దౌర్భాగ్య స్థితికి మూలం మొదటి దోషి శిక్షింపబడకపోవడమే. ఐనా ఇటుపైన కూడా ఇలాగే జరుగక మానదు.
ఆడది లేకుండా పుట్టినవాడేవడు. అలాంటి ఆడువారికి అన్యాయాన్ని చేస్తున్నవారిని కూడా చూస్తున్నవారే కాని ఎదిరించినవాడెవడు?

ఏదొ ఒకరోజు ఉపేక్షించిన ప్రతీవాడూ పశ్చాత్తాప పడే రోజు రాకపోదు. అప్పుడేమనుకున్నా ప్రయోజనమేమీ వుండదు. భగవంతుదే భారతీయుడు సినీమాలో భారతీయుడిలాగా మనయువతనో వృద్ధులనో తయారు చేయకపోతాడా అని మనం ఎదురు చూడడం ప్రస్తుతం మన కర్తవ్యం.నమస్తే మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-44956105581638691682008-12-11T20:40:00.000+05:302008-12-11T20:40:00.000+05:30అవును. జ్యోతి గారన్నట్లు, ఆ నా కొడుకు శ్రీనివాస్ న...అవును. జ్యోతి గారన్నట్లు, ఆ నా కొడుకు శ్రీనివాస్ ని జైల్లో పెడితే లాబం లేదు. లంజా కొడుకు మీద వాడు వాడిన యాసిడ్ పోయాలి కాళ్ళ మీదా చేతుల మీద.. నా కొడుకు సెంటర్ లో కూర్చొని అడుక్కోవాలి. చావ కూడదు. జీవితాంతం తలుచుకొని, తలుచుకొని, కుళ్ళి, కుళ్ళి చావాలి. ఇటువంటి నా కొడుకులని ఎస్ వెలి వేయాలి. ఎవరూ పిల్లని ఇవ్వకూడదు.. స్నేహితులు, బందువులు, ఇరుగు పొరుగు వారు వెలి వేయాలి. ఇటువంటి వారి పేర్లని, ఊర్లని తరచూ ప్రెస్ వారు, టి.వి వారు జనాలకి కధనం లాగా ప్రజలకి తెలియ చేస్తుండాలి. అంటే వీరిని జనాలు మర్చిపోకుండా చేయాలి. అప్పడు కాని మిగిలిన వారికి బుద్ది రాదు. irony ఏమిటంటే ఈ నా కొడుకులకి రాజకీయ నాయకులు అండ ఉంటుంది. లేకపోతె డబ్బులిచ్చి అండ సంపయిస్తారు. కనుక కొడుకలకి ఆ ఛాన్స్ ఇవ్వ కుండా ముందే యాసిడ్ పోసెయ్యాలి. వీలు అయితే వాడి కుటుంబ సభ్యుల మీద కూడా... అప్పుడు కాని ఈ లంజా కొడుకులకి తెలిసివోస్తాది నరకం అంటే ఏమిటో అదెంత బయంకరమో.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.com