tag:blogger.com,1999:blog-1376362995658113528.post6290389311869282710..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: శుక్ర గ్రహమునకు సంబందించిన మేడి మొక్కలను నాటడము పూజించడము. తత్ ఫలితము. చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-3666720817509438372015-11-15T00:05:32.837+05:302015-11-15T00:05:32.837+05:30నమస్కారములు
అవును మేడి చెట్టుకు నరసిం హావతారంలో హ...నమస్కారములు <br />అవును మేడి చెట్టుకు నరసిం హావతారంలో హిరణ్య కశిపుని చంపాక ఆ రాక్షస రక్తానికి చేతులు మంటలు పుట్టినందున , లక్ష్మీ దేవి అక్కడే ఉన్న మేడి ఆకులతో ఆ చేతులు తుడిచిందట .అందుకని నరసిం హుడు దానికి వరమిచ్చాడట ." ఈచెట్టు క్రింద కూర్చుని ధ్యానం చేస్తే అష్ట సిద్ధులు కలుగుతాయని . ఇక చింతా వారు చెప్పిన ఉపయొగాలు సరేసరి.నిజానికి మనపూర్వీకులు ఇలా ప్రకృతి వైద్యాలనే చేసేవారు.ఈనాగరికత మోజులో అవన్నీమరుగునపడిపోయాయి.<br />ఇప్పడికైనా తెలుసుకో గలిగి నందుకు ఆనందంగాఉంది.ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com