tag:blogger.com,1999:blog-1376362995658113528.post6235433068672222960..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: వృత్త పద్య రచన సాధన చేద్దామా? 1చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-40046160260890259272009-04-08T21:27:00.000+05:302009-04-08T21:27:00.000+05:30ఆచార్యవర్యా: మీ పాఠాలను ఈ మధ్య వినడం కుదరలేదు. మీర...ఆచార్యవర్యా: మీ పాఠాలను ఈ మధ్య వినడం కుదరలేదు. మీరు ఈ టపాలో వివిరించిన విషయాలు, పద్యాలని కంప్యూటరీకరించడనికి ఎంతో ఉపయోగపడ్డాయి.

ఈ విషయంలో మీ సహాయం కావాలి.అసంఖ్యhttps://www.blogger.com/profile/07168763348820360551noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-36520070444917218872009-04-08T07:15:00.000+05:302009-04-08T07:15:00.000+05:30చ:-తెలుగు కళన్ రచించు తమ తేనెల మాటలు చూచినాడ...చ:-
తెలుగు కళన్ రచించు తమ తేనెల మాటలు చూచినాడ. నే
తొలుతనె చెప్ప నొప్పదని, తొందర యేలని, చెప్పలేదు. మీ
రలుక వహింపఁ బోకుడయ. యన్నియు చెప్పుదు, నేర్చు వారికిన్
సులభముకాగ, నెమ్మదిని. సూక్ష్మ వివేక విశారదాగ్రణీ!చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-61266831394568486212009-04-07T23:52:00.000+05:302009-04-07T23:52:00.000+05:30గణ విభజనలోని ప్రాథమిక అంశాలతో చందో పరిచయం బాగుంది....గణ విభజనలోని ప్రాథమిక అంశాలతో చందో పరిచయం బాగుంది.తెలుగుకళhttps://www.blogger.com/profile/16046434549265345005noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-13683844563770257602009-04-07T23:51:00.000+05:302009-04-07T23:51:00.000+05:30మీరు చెప్పిన దానికి కొంచెం వివరణ జోడించాలనుకుంటున్...మీరు చెప్పిన దానికి కొంచెం వివరణ జోడించాలనుకుంటున్నాను.
తప్పులుంటే సరిదిద్దగలరు.

అసలు వృత్తాలకు ఆ పేరు ఎందుకొచ్చిందంటే
మిగిలిన జాతులు, ఉపజాతుల పద్యాల్లో పద్యంలోని కేవలం ఒక్కొక్క పంక్తి లేదా రెండు పంక్తులకు ఒకేలాంటి లక్షణాలు ఉంటాయి.అందువల్ల పద్యం లోని ఒక పంక్తిని బట్టి అది ఏ పద్యమో చెప్పటం కొంచెం కష్టమే. కానీ
వృత్తాలలో అలా కాకుండా అన్ని పాదాలకు ఒకే నియమాలు, లక్షణాలు ఉంటాయి. ఒక పంక్తికి ఏ నియమమైతే వర్తిస్తుందో అదేనియమం అన్ని పంక్తులకూ చెల్లుతుండటం వల్ల వాటిని వృత్తాలు అన్నారు.
అంతే కాకుండా వృత్త పద్యం లోని మొదటి గణాన్ని బట్టి సాధారణం గా ఆపద్యాన్ని ఏ ఛందస్సుకు చెందినదో చెప్పుయ్యొచ్చు.

ఉదాహరణకు:
మొదటి గణం ’భ ’ గణం అయితే
ఉత్పలమాల
’న’ అయితే
చంపక మాల
’మ’ అయితే
శార్దూలం
’స’ అయితే
మత్తేభం
ఇలా.... ఇంత సౌలభ్యం
ఇతర చందస్సుల్లో కష్టమేమో అనిపిస్తుంది.

తప్పులుంటే నిర్మొహమాటంగా సరిదిద్దగలరు.
ధన్యవాదాలు.తెలుగుకళhttps://www.blogger.com/profile/16046434549265345005noreply@blogger.com