tag:blogger.com,1999:blog-1376362995658113528.post4338525671257762260..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: చెప్పుకోండి చూద్దాం 5. ఈ పద్యం సంస్కృతమా? తెలుగా?చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-69867347859203611082009-01-18T18:32:00.000+05:302009-01-18T18:32:00.000+05:30నా కోరికను మన్నించి పద్యాన్ని ఆశువుగా రాసినందుకు ...నా కోరికను మన్నించి పద్యాన్ని ఆశువుగా రాసినందుకు కృతజ్ఞతలు
థాంక్స్ సర్
జయభారత్bharathhttps://www.blogger.com/profile/04470085133299910448noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-33012974307599890892009-01-16T22:52:00.000+05:302009-01-16T22:52:00.000+05:30జైభారత్! దత్త పది - రామాయణాంశము. వ్రాశాను చ...జైభారత్! దత్త పది - రామాయణాంశము. వ్రాశాను చూడండి.

తేటగీతి:-
పుత్ర కామేష్టి జయప్రదముగనుముగిసె.
విజయసుధలొల్కగను రాముడు జనియించె.
సుగుణ శ్రీదేవియే జానకిగ జనించె.
వారి సౌందర్యమునను గాంచి వసుధ మురిసె.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-44240839655740573632009-01-16T20:31:00.000+05:302009-01-16T20:31:00.000+05:30చాలాబాగుంది చాలా చాలా కృతజ్ఞతలుgot thrilled ...చాలాబాగుంది చాలా చాలా కృతజ్ఞతలు
got thrilled sir
jayabharath

my next request is

jayaprada
jayasudha
sridevi
soundarya

with raamayanam back drop
thank you sirbharathhttps://www.blogger.com/profile/04470085133299910448noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-15619593070297743192009-01-16T12:29:00.000+05:302009-01-16T12:29:00.000+05:30జయభారత్! సంతోషం.మీరిచ్చిన దత్త పదులను మీరు కోర...జయభారత్! సంతోషం.
మీరిచ్చిన దత్త పదులను మీరు కోరినట్లే నాలుగు పాదాలలో చేర్చి కందం వ్రాస్తున్నాను చూడండి.

కందము:-
రాకెట్టులుండు కవిత? మ
జాకెట్టురచింపమన్న చక్కగ నటులే
మీకని కట్టుదు ఛందము.
నాకవితకు తీసికట్టు నసుగుడు కవితల్.

మీరూ ప్రయత్నిస్తే చక్కగా వ్రాయగలుగుతారు. ఎన్ని వేలకిలోమీటర్లదూరం వెళ్ళాలన్నా మొదటి అడుగుతోటే ప్రయాణం ప్రరంభమౌతుంది. అలాగే మీకవితా రచన ప్రయాణం కూడా. మరి ఆలస్యమెందుకు? మొదలుపెట్టండి పద్య రచన.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-50128478250034110642009-01-15T19:55:00.000+05:302009-01-15T19:55:00.000+05:30చాలా బాగుంది సార్నాదొక్క మనవిమీకు సమస్యా పూరణం లో ...చాలా బాగుంది సార్
నాదొక్క మనవి

మీకు సమస్యా పూరణం లో ప్రవేశం ఉంటే

ఈ కింది వాటిని నాలుగు పాదాలలో [ఒక్కొక్కటి ఒక పాదం లో ] ఉపయోగించి ఒక పద్యం రాయగలరు
రాకెట్టు
జాకెట్టు
కనికట్టు
తీసికట్టు

భవదీయుడు
జయభారత్bharathhttps://www.blogger.com/profile/04470085133299910448noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-78822484821177171602009-01-15T13:18:00.000+05:302009-01-15T13:18:00.000+05:30ఆంధ్రామృతం మహాద్భుతం!!ఆంధ్రామృతం మహాద్భుతం!!Anonymousnoreply@blogger.com