tag:blogger.com,1999:blog-1376362995658113528.post4092574482267469730..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: పింగళి సూరన ప్రదర్శించిన అత్యద్భుత రచనా ప్రక్రియచింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-72344581796426784562009-01-21T22:14:00.000+05:302009-01-21T22:14:00.000+05:30రాఘవా!పింగళి సూరన కళాపూర్ణోదయానికి మేము గురువుగా...రాఘవా!
పింగళి సూరన కళాపూర్ణోదయానికి మేము గురువుగారి బోధననే ఆధారంగా చేసుకొన్నాము.
ఇక వ్యాఖ్యానమంటారా - అబినవ వాగమశాసన బిరుదాంకితులయిన మల్లాదిసూర్యనారాయణ శాస్త్రి గారు వ్రాసిన " భావ ప్రకాశికా {లఘు } టీకతో అద్దేపల్లి అండ్‌కో రాజమహేంద్రవరం వారు ముద్రించిన గ్రంథం బాగుంటుందని నా నమ్మకం.
నాపై మీరుంచిన నమ్మకానికి ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-74733772043927790622009-01-20T17:56:00.000+05:302009-01-20T17:56:00.000+05:30రామకృష్ణారావు మేస్టారూ,చదివీ చదవడంతోనే చమత్కారాలూ ...రామకృష్ణారావు మేస్టారూ,

చదివీ చదవడంతోనే చమత్కారాలూ ప్రయోగాలూ అర్థం చేసుకోవడం కష్టమని కనబడుతోంది కాబట్టి కళాపూర్ణోదయానికి ఎవరి వ్యాఖ్యానం చదవమంటారో చెప్తే... :)

నెనరులు.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-60474121205042865382009-01-18T09:03:00.000+05:302009-01-18T09:03:00.000+05:30చంపకమాల:-తెలుగని కాదు కాని కడు తెల్లము కావలె ...చంపకమాల:-
తెలుగని కాదు కాని కడు తెల్లము కావలె ముఖ్య కావ్యముల్.
వెలుగును చూడగా వలెను వేలకు వేలుగ నున్న చిత్ర సం
కలిత కవిత్వ పాఠములు. కాంచి పఠించెడి పాఠకోత్తముల్
కలరని వ్రాయు చుంటి మతి గాంచగ నేర్చిన దాని నోయుమా!చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-36471738163589974302009-01-17T21:02:00.000+05:302009-01-17T21:02:00.000+05:30మీ బ్లాగు చాలా చాలా బాగుంది. మీరూ విశాఖపట్నం వారే ...మీ బ్లాగు చాలా చాలా బాగుంది. మీరూ విశాఖపట్నం వారే అని తెలిసి చాలా సంతోషించాను. చాలా మంచి అని చేసి తెలుగు భాషకి, తెలుగు వారికి ఎంతో సేవ చేస్తున్నారు.Umadevihttps://www.blogger.com/profile/06476886969250345505noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-22277475638985626752009-01-17T17:51:00.000+05:302009-01-17T17:51:00.000+05:30చంపక మాల:-సలలిత మాలతీ కలిత సన్నుత మాధవ నామధే...చంపక మాల:-
సలలిత మాలతీ కలిత సన్నుత మాధవ నామధేయ! మీ
చలువను సాహితీ జగతి సజ్జన రంజక సాహితీ క్షుధా
ర్తులయిన వారి మెప్పుగను తోచిన సత్కవితా సుధాంశముల్
కలిగిన యాంధ్ర సత్ కృతుల గాంచి, కనుంగొన జూపు నింతియే.
{ ఆంధ్రామృతము }

చంపకమాల:-
ధవళ కులాబ్ధి జాత ! మహదాశయ శోభిత! సోమ శేఖరా!
సువిదిత మయ్యె మీ మనసు. సున్నిత భావ శుభాన్వితంపు సత్
కవితలనంతమయ్య మన కావ్య జగత్తున. నేర్చు వారికిన్
సువిశదమౌ విధంబుగను చూపగ యత్నము జేతు భక్తితోన్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-23821625709250542862009-01-17T11:46:00.000+05:302009-01-17T11:46:00.000+05:30భళి భళీ!!కవిత్వాన్ని ఆస్వాదించేవారున్న ఆకాలంలో రా...భళి భళీ!!
కవిత్వాన్ని ఆస్వాదించేవారున్న ఆకాలంలో రాసేవారుండటం .....కన్నా,
భాషనే మర్చిపోయెవారున్న ఈ కరువుకాలంలో సాహితీ క్షుధార్తులైన మావంటి వారికి అమృత విందులతో ఆహ్వానం పలుకుతున్న మీ బ్లాగు భళి భళీ!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-33106886647366226482009-01-16T20:54:00.000+05:302009-01-16T20:54:00.000+05:30భలే ప్రయోగం. అయ్యా, ఇలాంటి విషయాలు మాకు తెలియజేస్త...భలే ప్రయోగం. అయ్యా, ఇలాంటి విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు శతకోటి వందనాలు.అసంఖ్యhttps://www.blogger.com/profile/07168763348820360551noreply@blogger.com