tag:blogger.com,1999:blog-1376362995658113528.post4053346369678054652..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: సమస్య: తండ్రీపుత్రులచేత సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-89611929271353469902014-09-08T17:48:26.303+05:302014-09-08T17:48:26.303+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ! అద్భుతంగా ఉందండి మీ పూ...సంపత్ కుమార్ శాస్త్రి గారూ! అద్భుతంగా ఉందండి మీ పూరణము.మీకు నా అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-80653981300262159492014-09-08T16:40:55.230+05:302014-09-08T16:40:55.230+05:30కుంతీ దేవి శ్రీకృష్ణపరమాత్మతో అంటున్నట్లుగా ఒక ఊహ....కుంతీ దేవి శ్రీకృష్ణపరమాత్మతో అంటున్నట్లుగా ఒక ఊహ............

అండ్రల్ చేసెద లోకవాక్కులను వేగన్ స్థైర్యచిత్తంబుతో
మండ్రాటంబదియేల ధైర్యముగ క్షేమప్రాప్తికై ద్రౌపదిన్
వాండ్రల్ బంచుకొనంగఁజేసితినిగా పాంచాలి నాకోడ లో
తండ్రీ! పుత్రులచేత సంతు వడసెన్ తానెంత ధన్యాత్మయో.
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.com