tag:blogger.com,1999:blog-1376362995658113528.post3620599188293586835..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: ఎందరికిది వచ్చును మన వందే మాతరము గీతి.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-28611002942924331092009-02-16T11:01:00.000+05:302009-02-16T11:01:00.000+05:30అత్యద్భుతముగా ఉందండి. ఇంతకు మునుపు ఒకసారు పూర్తి గ...అత్యద్భుతముగా ఉందండి. ఇంతకు మునుపు ఒకసారు పూర్తి గీతం చదివాను గానీ,మళ్ళీ ఎక్కడా ఈ గీతం పూర్తిగా దొరకలేదు. ఇప్పుడు మీ దయ వలన దీనిని నకలు (copy) తీసుకొంటున్నాను.సురేష్ బాబుhttps://www.blogger.com/profile/06415035518897778555noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-71144588828660088792009-02-16T10:17:00.000+05:302009-02-16T10:17:00.000+05:30చిన్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవకుల పుణ్యమా అని నేర...చిన్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవకుల పుణ్యమా అని నేర్చుకున్న వన్దే మాతరం పూర్తి పాటని మళ్లీ గుర్తుచేసారండీ.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-14653071744840934432009-02-16T08:16:00.000+05:302009-02-16T08:16:00.000+05:30చంద్ర మోహనా! వందనాలు.మీరు స్పందించి వెంటనే కామెం...చంద్ర మోహనా! వందనాలు.
మీరు స్పందించి వెంటనే కామెంటు పంపినందుకు సంతోషం.
వందే మాతర గీతం పూర్తి గీతం చాలా మందికి తెలియదని పూర్తి గీతాన్ని పాఠకులముందుంచాను.
గీతమంతా పాడితే అద్భుతంగా వుంటుంది.
ముఖ్యంగా మనద్రుష్టిలో పడ్డ ఏ కార్యక్రమంలోను, వందేమాతరం పాడకుండా ప్రరంభం కాకూడదు.
మనం కొంచెం శ్రద్ధ తీసుకొని అనువర్తింప జేయాలి. ఇదీ నా వుద్దేశం.
నమస్తే.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-2034854595812279872009-02-15T14:51:00.000+05:302009-02-15T14:51:00.000+05:30వందేమాతరం గీతం మొత్తం మన జాతీయ గీతం కాదండీ. అందులో...వందేమాతరం గీతం మొత్తం మన జాతీయ గీతం కాదండీ. అందులో పల్లవి, మొదటి చరణం మాత్రమే జాతీయ గీతం (National Song) గా మన రాజ్యాంగం గుర్తించింది. మిగిలిన పాటను నేర్చుకోవలసిన అవసరం గానీ, పాడవలసిన అవసరం గానీ లేదు.

ఒక చిన్న అచ్చు తప్పు... "దృమదళ" కు బదులుగా "ధృమదళ" అని వచ్చింది. సవరించగలరు.చంద్ర మోహన్https://www.blogger.com/profile/16802079377041390257noreply@blogger.com