tag:blogger.com,1999:blog-1376362995658113528.post3361913703983610253..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: చెప్పుకోండి చూద్దాం 27.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-63694512524263412062009-12-13T13:31:58.376+05:302009-12-13T13:31:58.376+05:30కమ్మని జొన్న కూడు తిని కాయపు కష్టము మాయమౌనటుల్
ఝుమ...కమ్మని జొన్న కూడు తిని కాయపు కష్టము మాయమౌనటుల్
ఝుమ్మని చేలపై కదలి జోరుగ వీచగ చల్ల గాలియున్
నెమ్మది వేయి కన్నులతొ నేర్పుగ నాలుగు కాళ్ళుకల్గి నన్
రమ్మని పిల్తువో నులక మంచమ కైపగు కున్కు తీసెదన్ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-51372558620847614962009-12-13T08:19:03.178+05:302009-12-13T08:19:03.178+05:30వేయి కనులు గలిగి వెలయు ఇంద్రుడు కాడె?
కాళ్ళు నాల్గ...వేయి కనులు గలిగి వెలయు ఇంద్రుడు కాడె?
కాళ్ళు నాల్గు కలిగి కాదె పశువు?
నడువజాలదయ్య నులకమంచమిలను!
దీని భావమిదియె! తిరుమలేశ.mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-10874753573886308632009-12-13T02:54:03.003+05:302009-12-13T02:54:03.003+05:30ఆ||
వంటలన్ని జుర్రి, మటుమాయమయ్యేను
కాని కిట్టమూర్త...ఆ||
వంటలన్ని జుర్రి, మటుమాయమయ్యేను
కాని కిట్టమూర్తి కానె కాదు!
తేనెలూరు పెదవి, తెమ్మెరంటినడక
తమ్మితోన చెలిమి, తన్వి గాదు!

ఆ||
ఇంటి మగువ పెదవి, యెరుపెక్కు చందాన
ముద్దులాడు గాని మొగుడు కాదు!
ఆవులించినంత ఆలపించును లాలి
అమ్మ కాదు జూడ, బదులు ఈగ!

ఈ సమాధానాన్ని చక్కని భావుకతతో చెప్పడానికి సాయం చెసిన మా చెల్లెమ్మ ప్రియదర్శినికి నా అభినందనలు.Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-38123729733084986752009-12-12T23:22:40.519+05:302009-12-12T23:22:40.519+05:30లక్ష్మణ గారూ! చాలా సంతోషం మీరు నిత్యం తెలుగు భాషపై...లక్ష్మణ గారూ! చాలా సంతోషం మీరు నిత్యం తెలుగు భాషపై ఉత్సాహంతో నా బ్లాగు చదువుతున్నందుకు.
ఐతే మీరు సమాధానాలను వెంట వెంటనే వ్రాయమంటున్నారు. ఇది వరలో అలా వ్రాయడం వలన ప్రయోజనం లేదంటూ ప్రశ్న మీరివ్వండి, సమాధానం పాఠకులను ఆలోచించనివ్వండి, అంటూ మీవంటివారు కొందరు వ్రశారు.
దానిని దృష్టిలో పెట్టుకొని సమాధానాలను పాఠకులు చెప్పనిచ్చి అవి సరయినవి కాకపోతే సరిచేసి చెప్పుతున్నాను. ఐతే మీరు నా పాత టపాలు తిరగెయ్యండి. సమాధానాలు పాఠకుల వ్యాఖ్యలలోనో, నేను తెలుపురంగు పూసి భద్రపరచిన వాటిలోనో ప్రత్యక్షమవతాయి.
మీరు అడిగినందుకు నేను మీకు సమాధానాలను పంపుతుంటానులెండి.
ధన్యవాదాలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-29379926347094034842009-12-12T21:43:22.799+05:302009-12-12T21:43:22.799+05:30I am reading your articles regularly at Jalleda.
...I am reading your articles regularly at Jalleda.

Your Telugu poems are really good and really I am very thankful to your Telugu poems. It is really interesting and helping to long live Telugu.

But unfortunately your are not disclosing the answers. Really it is bad. As a software engineer I am very week in telugu poetry and almost i have forgotted most of the telugu grammer and literature.
So i don't spend time to think about answers. due to lack of knowledge in Telugu literature. I don't have curious to check your blogs for answers also.
But what I would expect is, whenever i read the article I want to know the solution.
So please publish your answers on the spot. This will help us to spend more time and recap the past Telugu literature and knowledgelakshmanhttps://www.blogger.com/profile/10110814121507275103noreply@blogger.com