tag:blogger.com,1999:blog-1376362995658113528.post293638383984885580..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: శ్రీ వల్లభ వారి నూతన ఛందములో కవయిత్రి సుప్రభగారి గర్భ కవిత. చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-61479633002021164622017-03-12T20:34:44.379+05:302017-03-12T20:34:44.379+05:30నమస్కారములు
శ్రీ చింతావారి ఆశీర్వాదమున కవయిత్రి ప...నమస్కారములు
శ్రీ చింతావారి ఆశీర్వాదమున కవయిత్రి పావులూరి సుప్రభగారు రచించిన పద్యములు అద్భుతములు .అదృష్ట వంతులు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-70853003967941986152017-03-12T15:03:07.292+05:302017-03-12T15:03:07.292+05:30Suprabha Pavuluri
చింతా వారికి నమస్సులు. మీ స్పంద...Suprabha Pavuluri
చింతా వారికి నమస్సులు. మీ స్పందనకు, అందించిన ఆశీర్వాదపూర్వక శుభకామనలకు నేవిధంగా స్పందించాలో కూడ తెలియని పరిస్థితి లో బడిపోయాను. :-). ధన్యవాదసహస్రములు అని చెప్పినా చాలదని పించినది. మీ స్పందనకు సరితూగగల రీతిలో పద్యములో వ్రాయగలిగిన భాషాజ్ఞానము, పాండిత్యము, ధీశక్తి కూడ లేదు. తలపులను తెలిసిన వారు వెంటనే కలమును నడిపించి నాకు తెలిసిన భాషలో పలికించినవి క్రింది పద్యములు. _/||\_

తలి చూపించెడి మార్గమందుఁ జనుటే ధైర్యమ్ముగా నమ్మికన్
దలి నేర్పించిన రీతి నేర్చుకొనుటే తర్కించకెవ్వారితోఁ
దలియందించెడు పల్కులల్లుకొనుటే తట్టించు ఛందమ్ములోఁ
దలి వ్రాయించక వ్రాయజాలనెదియున్ దథ్యంబుగా, నమ్ముడీ

సులువైనట్టిది దారిఁజూపి తలియే చుట్టించుఁ నీరీతిగాఁ
గలుగంజేయును స్ఫూర్తి వేగ మదిలోఁ గైమోడ్చి నేఁ గోరకే
పలుఛందమ్ముల వ్రాయనేర్పి కృపతోఁ బల్కించు మీబోంట్లతోఁ
దొలిజన్మంబుల నేమి చేసితనియో దొర్లించుటీ పద్యముల్

పలికిన తీపి పల్కులకు వందనమిచ్చెద సాదరంబుగా
పలువిధమైన చిత్రముల బ్లాగునఁ జూపుచు మీదు కైతలన్
బలువురికిట్లు స్ఫూర్తినిడు పండితవర్యులు రామకృష్ణ మీ
రలు! తమ దీవనల్ మదిని రంజిలఁజేసిన వెంతగానొ, నా
తలపుల నందు నిల్పుకొని, ధన్యముగా జని, చేతుయత్నముల్

_/||\_Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-78778879317949076202017-03-12T15:02:29.717+05:302017-03-12T15:02:29.717+05:30సూక్ష్మగ్రాహివి సుప్రభా! శుభము నీ శుంభత్ కవిత్వాంబ...సూక్ష్మగ్రాహివి సుప్రభా! శుభము నీ శుంభత్ కవిత్వాంబకున్.
లక్ష్మే వల్లభుడెల్ల వేళలను నీ లక్ష్యంబు లీడేర్చు. నీ
సూక్ష్మజ్ఞానము లోక మంగళమగున్ శోభిల్లుమా పుత్రికా!
ఈ క్ష్మా నిన్గని పొంగుతన్.సుకృతీన్ హేమాద్రివై వెల్గుమా.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.com