tag:blogger.com,1999:blog-1376362995658113528.post2830794115679663593..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: చెప్పుకోండి చూద్దాం 29.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-23737389165007749872009-12-15T19:39:34.653+05:302009-12-15T19:39:34.653+05:30సంతోషంబుగ నుండె నాకు.మురళీ సమ్మోహనా!మీరు నా
కెంతో ...సంతోషంబుగ నుండె నాకు.మురళీ సమ్మోహనా!మీరు నా
కెంతో నచ్చిరి, సత్కవిత్వమనగా నింపార సద్వృత్తముల్
భ్రాంతిన్ జక్కగ వ్రాయఁగల్గుదురదే భవ్యంబుగా నెంతు. మీ
చింతన్ వీడి రచించుటొప్పు ఘన రాశిభూత వృత్తావళిన్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-81992418068590411142009-12-15T18:52:11.195+05:302009-12-15T18:52:11.195+05:30చిన్న మార్పు:
తీయని తేనెలూరు ఘన దేశపు భాషల కెల్ల ...చిన్న మార్పు:

తీయని తేనెలూరు ఘన దేశపు భాషల కెల్ల ధీటుగా
పాయక నిల్చు నా తెలుగు పద్యము పాడగ వృత్త ప్రక్రియన్
నా యెద పర్వులెత్తు తగునా యిటు వేయగ కుప్పిగంతులన్
ధీయుతులౌ కవీశ్వరుల ధీమతి ముందని జంకు చూపెదన్mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-66725681920766041482009-12-15T17:44:13.140+05:302009-12-15T17:44:13.140+05:30తీయని తేనెలూరు ఘన దేశపు భాషల కెల్ల ధీటుగా
పాయక నిల...తీయని తేనెలూరు ఘన దేశపు భాషల కెల్ల ధీటుగా
పాయక నిల్చు నా తెలుగు పద్యము పాడగ వృత్త ప్రక్రియన్
నా యెద పర్వులెత్తు తగునా యిటు వేయగ కుప్పిగంతులన్
శ్రీయుతులౌ కవీశ్వరుల చెంతన నేనని జంకు చూపెదన్mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-21514493383264181022009-12-15T11:57:19.208+05:302009-12-15T11:57:19.208+05:30కోడీహళ్ళి కులోద్భవా!బుధనుతా!కూర్మిన్ సమాధానముల్
చా...కోడీహళ్ళి కులోద్భవా!బుధనుతా!కూర్మిన్ సమాధానముల్
చాలా చక్కఁగ చెప్ప నేర్చిరి కదా! సన్మాన్యతన్ వృత్తముల్
మేలౌ రీతిగ చెప్ప నొప్పును కదా? మీ రేల గీతాదులన్
గేలున్ గల్గిన కందుకంబు పగిదిన్ గ్రీడింపగా నేర్చిరో?చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-83541667757432533572009-12-15T11:12:35.893+05:302009-12-15T11:12:35.893+05:30అందమున నలుడును, నయమందు గురుడు
దానమిచ్చుటయందున తా ...అందమున నలుడును, నయమందు గురుడు
దానమిచ్చుటయందున తా బలియును
మరి ధరావలయము మోయ కిరి సరియని
భూపతికి పలికిరికదా భూమి జనుల్mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.com