tag:blogger.com,1999:blog-1376362995658113528.post206302040503472558..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: దీక్షా దక్షులారా! శుభా కాంక్షలు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-91807512415073966582009-01-02T19:30:00.000+05:302009-01-02T19:30:00.000+05:30నిజమే రామకృష్ణగారూ,ఓ క్షణము మార్చగలదు నిరీక్షించి ...నిజమే రామకృష్ణగారూ,

ఓ క్షణము మార్చగలదు ని
రీక్షించి కనఁ దొలి యడుగు రీతినిఁ గానీ
లక్షలలో నే కొందఱొ
దీక్షనుఁ బూనఁగఁ దలతురు ధీనిలయములై

ఆ కొందఱు దీక్షాదక్షులకీ మనోవాఞ్ఛితాలు నెరవేరాలని కోరుకుంటూ...

నూతన సంవత్సర శుభాకాంక్షలు :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-49332941236108573022009-01-02T05:06:00.000+05:302009-01-02T05:06:00.000+05:30ఆర్యా! ధన్యుడన్యుడను. కృతజ్ఞతలు.కందము:-దూర్వాసుల...ఆర్యా! ధన్యుడన్యుడను. కృతజ్ఞతలు.
కందము:-
దూర్వాసుల వారే యిది
సర్వోత్తమ మనుచు పలుక సజ్జనులంతా
నుర్విని పొగడక యుండునె?
దూర్వాసులపద్మనాభ! దోయిలి గొనుమా!చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-57216918146929427252009-01-02T04:25:00.000+05:302009-01-02T04:25:00.000+05:30బాగుంది మీ శుభ చింతనం.మీకూనూ నూతన సంవత్సర శుభాకాంక...బాగుంది మీ శుభ చింతనం.
మీకూనూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-515206574799966452009-01-01T21:16:00.000+05:302009-01-01T21:16:00.000+05:30ఇది ఆంధ్రామృతమే- పద్మనాభం దూర్వాసులఇది ఆంధ్రామృతమే
- పద్మనాభం దూర్వాసులపద్మనాభం దూర్వాసులhttps://www.blogger.com/profile/10172965759688009251noreply@blogger.com