tag:blogger.com,1999:blog-1376362995658113528.post1949645659536728847..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: సార్వవిభక్తిక సీసము:చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-72850557623125125472011-10-17T10:14:37.405+05:302011-10-17T10:14:37.405+05:30భరతునిచే భరద్వాజ మునివర్యునితో చెప్పించిన పద్యము శ...భరతునిచే భరద్వాజ మునివర్యునితో చెప్పించిన పద్యము శ్రీ నేమాని వారి రామభక్తికి ప్రతీకయితే శ్రీ కంది శంకరయ్య గారు నేమాని వారిపై చెప్పిన పద్యము వారి వాణీ లాలనకు చిహ్నము !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-84940412809695118362011-10-16T08:04:49.798+05:302011-10-16T08:04:49.798+05:30సీ.
సామాన్యుఁడా? కాఁడు; నేమాని వంశీయుఁ
........ డౌ...సీ.
సామాన్యుఁడా? కాఁడు; నేమాని వంశీయుఁ
........ డౌ రామజోగి సన్యాసి రావు
అతని పాండిత్యమ్ము నాతని సుకవితా
........ రామణీయక మెన్నరా దెవరికి
అతనిచేత మధురమైనట్టి యధ్యాత్మ
........ రామాయణం బది వ్రాయఁబడియె
అతని సూచనలకై యతని పూరణముల
........ కై ప్రతీక్షించెద ననుదినమ్ము
తే.గీ.
అతనికంటె సుహృత్తుల నరయనైతి
నతని కిదె సేతు వందనశతము లిప్పు
డతనిలో మంచితనమున కంతు గాన
నో సుధీ! రామకృష్ణ! యత్యుక్తి గాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com