tag:blogger.com,1999:blog-1376362995658113528.post1946209803728518612..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: శ్రీ భాస్కరానంద నాథ ఇలా తెలియ జేస్తున్నారు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-5118431490880498172013-02-14T00:13:14.988+05:302013-02-14T00:13:14.988+05:30అమ్మ కటాక్ష వీక్షణ ముల నీడన సుఖ శాంతులతో నిండి ఉం...అమ్మ కటాక్ష వీక్షణ ముల నీడన సుఖ శాంతులతో నిండి ఉండా లని నమస్కృతులతో రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-70557272909114628842013-02-13T21:41:09.374+05:302013-02-13T21:41:09.374+05:30అమ్మ మనోజ్ఞ తత్వము మహాత్ములు సన్యసిరావుగారికిన్
క్...అమ్మ మనోజ్ఞ తత్వము మహాత్ములు సన్యసిరావుగారికిన్
క్రమ్మె మనంబునంతటను. కావున నిత్య ప్రసన్నచిత్తులై
యమ్మకు తృప్తి గొల్పరె మహాద్భుతసత్కవితామృతంబుతో.
నమ్మనుజేశ్వరున్ గొలుతునంచితరీతి మహోత్పలమ్ముతో.
శ్రీ నేమాని కవివరులకు కృతజ్ఞతలు.
వారి కవితామృతమును చవిచూచి, ప్రశంసించిన శ్రీ శుబ్రహ్మణ్యశర్మగారికి ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-4289526273939531382013-02-13T18:07:25.624+05:302013-02-13T18:07:25.624+05:30పండిత శ్రీ నేమాని గురువర్యుల వాక్సుధారసధారలు అమ్మక...పండిత శ్రీ నేమాని గురువర్యుల వాక్సుధారసధారలు అమ్మకు నిత్య సంసేవనములు.గురువులకు ధన్యవాదములు.
పండిత శ్రీ నేమాని గురువర్యుల వాక్సుధారసధారలు అమ్మకు నిత్య సంసేవనములు. శ్రీ గురువులకు శ్రీ చింతా రామకృష్ణా రావుగారికి ప్రణామములు.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-91147812503861222342013-02-13T13:16:39.885+05:302013-02-13T13:16:39.885+05:30శ్రీమాత! శ్రీసదాశివ పతివ్రత! మదిన్
ధ్యానింతు నీదు...శ్రీమాత! శ్రీసదాశివ పతివ్రత! మదిన్
ధ్యానింతు నీదు తత్త్వ ప్రశస్తి
శ్రీమన్మహారాజ్ఞి! సింహాసనేశ్వరీ!
అర్చింతు నీదు పాదాబ్జములను
దేవకార్య సముద్యతా! వహ్నికుండజా!
నీ వైభవమ్మును నే దలంతు
బాలభాను సహస్ర భాసమానా! నీకు
వందనమ్ము లొనర్తు భక్తిమీర
అంబ! గంగా! భవాని! గాయత్రి! కాళి!
లక్ష్మి! రాజరాజేశ్వరీ! లలిత! వాణి!
శ్యామలా! బాల! యని నీదు నామములను
నిత్య పారాయణ మొనర్తు నెమ్మనమున
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com