tag:blogger.com,1999:blog-1376362995658113528.post1835812316806214831..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: ఘనంగా జరిగిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము 1.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-8939417741346415182017-12-25T13:17:51.414+05:302017-12-25T13:17:51.414+05:30 రసజ్ఞ శ్రేష్ఠలకు సంగీత సాహితీ స్రష్టలకు శతసహస్ర వ... రసజ్ఞ శ్రేష్ఠలకు సంగీత సాహితీ స్రష్టలకు శతసహస్ర వందనాలు
అయ్యా శ్రీ మానాప్రగడ శేషశాయి గారి కవితలు, రచనలు, ప్రసంగాలు, దృశ్య, శ్రవ్య, రచనల రూపంలో ఎవరివద్దనైనా ఉంటే దయచేసి తెలుపగలరు. లేదా ఈ బ్లాగ్ ద్వారా పంచగలరు లేదా ఈ దిగువ విలాసానికి తెలియచెయ్యగలరు
సత్య సాయి విస్సాhttp://vissafoundation.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-41487615230316674862012-10-15T08:18:08.826+05:302012-10-15T08:18:08.826+05:30అపురూపమైన విషయమండి.
మీకందరికీ అభినందనలు.అపురూపమైన విషయమండి.
మీకందరికీ అభినందనలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-69699324660088246432012-10-14T07:19:35.674+05:302012-10-14T07:19:35.674+05:30శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమస్సులు. మీ విజయ...శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమస్సులు. మీ విజయనగరపు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళన మద్భుతముగా నానందదాయకముగా జరుపుకున్నందులకు చాలా సంతోషము. ఆ సందర్భమున విచ్చేసిన మీ గురువర్యులను మాకు పరిచయము చెయ్యడమే గాక పూజ్యనీయులు సరస్వతీ పుత్రు లయిన శ్రీ మానాప్రగడ శేషసాయి వారల యమృత వాక్కుల నందించి నందులకు ధన్యవాదములు. మీ గురువర్యులు, మీ సహాధ్యాయులు కూడా మా యందఱికీ గురుతుల్యులు.అందుచే మీ యందఱికీ ,సభకు అభిమానముతో విచ్చేసిన మా యన్నగారు శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి నమోవాకములు!

గన్నవరపు నరసిం హ మూర్తి గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-51879167227776872712012-10-10T12:18:57.272+05:302012-10-10T12:18:57.272+05:30శ్రీమహారాజ సంస్కృత కళాశాలలో
....పూర్వ విద్యార్థు ల...శ్రీమహారాజ సంస్కృత కళాశాలలో
....పూర్వ విద్యార్థు లపూర్వ రీతి
సమ్మేళనమ్మును జరుపునుండిన వేళ
....విజయనగరమున వేడ్కమీర
చని యందు చూచితి సంబరముల బళా
....సాక్షాత్కరించెను శారదాంబ
శతరూప యను దివ్యసరణి ననేకులౌ
....పండిత కవుల రూపములు దాల్చి
అందజేసితి కొన్ని అధ్యాత్మ రామ
చరిత లచ్చటి వారికి సన్మనమున
హితుడు చింతాన్వయుడు రామకృష్ణ రావు
చేసె నుపకృతి నతని కాశీస్సులిడుదు
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com