tag:blogger.com,1999:blog-1376362995658113528.post1551331546336769808..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: విజయ దశమిరా తమ్ముఁడ! విజయ దశమిరా! చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-10387537135979765422015-10-31T09:26:34.391+05:302015-10-31T09:26:34.391+05:30ఖ్యాతిగ కందము వ్రాసిరి.
ప్రీతిని కలిగించె మంద పీతా...ఖ్యాతిగ కందము వ్రాసిరి.
ప్రీతిని కలిగించె మంద పీతాంబర! మీ
భాతికి నిదర్శనంబిది.
ఏ తీరున కనుగొనిరి? మహేశ్వర కృపయా?
మీకు నా ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-45829512549106915642015-10-25T07:35:22.831+05:302015-10-25T07:35:22.831+05:30కందములు రెండు గేయపు
డెందమ్మునగానబడగ ఠీవిగ దసరా
స...కందములు రెండు గేయపు
డెందమ్మునగానబడగ ఠీవిగ దసరా
సందేశము హాయిగొలిపె
వందనములు రామకృష్ణ వర్యునకివియే !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-70105900717777368962015-10-23T18:01:24.576+05:302015-10-23T18:01:24.576+05:30శంకరార్యా! నమోనమః.
శంకరార్యా! నమోనమః.
చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-28807502702107704072015-10-23T17:59:00.754+05:302015-10-23T17:59:00.754+05:30తేటగీతులె తీయని పాటలటుల
వ్రాయగలిగిన మీకున్న వాసిఁ...తేటగీతులె తీయని పాటలటుల
వ్రాయగలిగిన మీకున్న వాసిఁ గంటి
సుబ్బరావాఖ్య సూనృత సుకవి వర్య!
సన్నుతార్హము మీకున్న సహజ గుణము.
చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-30898152253555312962015-10-23T17:30:09.138+05:302015-10-23T17:30:09.138+05:30పాటయందునగలవార్య పద్యములట
చదువదెలిసెమీ ధీశక్తి చక...పాటయందునగలవార్య పద్యములట
చదువదెలిసెమీ ధీశక్తి చక్క గాను
సాటియెవరయ్య మీకిల సాటియెవరు
వందనంబులు సేతును వందలాదిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-60750003192374473692015-10-23T15:19:54.904+05:302015-10-23T15:19:54.904+05:30కం.
విజయ దశమిరా తమ్ముఁడ!
విజయ దశమిరా! విమల కవిత ...కం.
విజయ దశమిరా తమ్ముఁడ!
విజయ దశమిరా! విమల కవిత లందించే
విజయ దశమిరా! సుగుణ క
విజనాళి కొఱకు సుమధుర విషయాన్వితమై

ప్రజల యిడుమలను తుడిచెడి
విజయ దశమిరా! సుజనుల విజయ దశమిరా!
విజయ పథములను నడుపుచు
విజయమొసగురా! మనలకు విజయ మొసగురా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com