tag:blogger.com,1999:blog-1376362995658113528.post1540712963003329626..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: అభ్యాగతః స్వయం విష్ణుః.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-66294019231812729372015-12-28T14:27:23.415+05:302015-12-28T14:27:23.415+05:30శంకరార్యా! మీరూ వచ్చి ఉంటే సాక్షాత్తు చతుర్ముఖ బ్ర...శంకరార్యా! మీరూ వచ్చి ఉంటే సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ నాలుగు రూపాలతో మా గృహాన్ని పావనం చేసినట్లు భావించి ఉండేవాడినండి. ఏది ఏమైనా మీరంత దూరంనుండి శ్రమించిరావాలని మేము కోరుకోమండి. సంతోషకరమైనదే మీరు చేస్తే మాకూ ఆనందం. మీ అభిప్రాయం తెలియఁజేసినందులకు ధన్యవాదాలండి.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-61557432843134382602015-12-28T14:14:58.050+05:302015-12-28T14:14:58.050+05:30నిన్న మియాపూర్ మీటింగుకు వచ్చి ఉంటే నాకు కూడా వారి...నిన్న మియాపూర్ మీటింగుకు వచ్చి ఉంటే నాకు కూడా వారిని కలిసే భాగ్యం లభించి ఉందేది. మిమ్మల్ని, ఆచార్య ఫణీంద్ర గారిని ప్రక్కప్రక్కన చూస్తుంటే మహదానందంగా ఉంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com