tag:blogger.com,1999:blog-1376362995658113528.post1280711785159856332..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: అవధాన రాజధాని కార్యక్రమంలో నేను దత్తపది పృచ్ఛకునిగా వ్యవహరించిన తీరు.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-49224929342958161332014-11-23T06:39:07.910+05:302014-11-23T06:39:07.910+05:30Kandula Varaprasad
8:21 [PM] (10 గంటల క్రితం)
గురు...Kandula Varaprasad
8:21 [PM] (10 గంటల క్రితం)
గురుదేవులకు వినమ్ర వందనములు
మీ దత్త పది చాలా బాగున్నది, అవధాని గారి పూరణ బహు బాగున్నది, మీ వంటి వారు పద్య రచన లోని అమృతమును పది కాలములు మా వంటి పామరులకు పంచు నటుల జేయు మనుచు భగవంతుని ప్రార్థిస్తూ ...
మీ శిష్యుడు
వరప్రసాదు , చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-54860950684028252782014-11-22T20:05:32.186+05:302014-11-22T20:05:32.186+05:30ఆర్యా! మురళీధరా! నమస్తే. మీ అవ్యాజానురాగానికి నా క...ఆర్యా! మురళీధరా! నమస్తే. మీ అవ్యాజానురాగానికి నా కృతజ్ఞతాంజలులు.

క. సరళ వచోద్భరసుందర!
మురళీధర! మాన్య వర్య! పూజ్యంబగుచున్
తరళంబగు నా కవన మ
విరళంబగు మీ నుడులను. విజ్ఙానఖనీ!

ద్వివిధ కంద ద్వయ గీత గర్భ చంపకమాల.
ప్రియ మురళీధరా! కవికి విశ్వ రహస్యము కానిపించు స
త్ప్రియ గణనన్. సుహృజ్ జనులు ప్రీతిని చూపిన చాలునయ్య. ధీ
శ్రియ వరమౌ నదే కవన రీతి రహిం గని క్రాలునయ్యదే
నయ గుణధీమతుల్ మదిని నర్తన చేయుచు మాన్య యౌనురా!

గర్భ కందము.
మురళీధరా! కవికి వి
శ్వ రహస్యము కానిపించు సత్ప్రియ గణనన్.
వరమౌ నదే కవన రీ
తి రహిం గని క్రాలునయ్యదే నయ గుణధీ!

గర్భ కందము.
గణనన్ సుహృజ్ జనులు ప్రీ
తిని చూపిన చాలునయ్య. ధీ శ్రియ వరమౌ
గుణధీమతుల్ మదిని న
ర్తన చేయుచు మాన్య యౌనురా! ప్రియ మురళీ!

గర్భ గీతము.
కవికి విశ్వ రహస్యము కానిపించు
జనులు ప్రీతిని చూపిన చాలునయ్య.
కవన రీతి రహిం గని క్రాలునయ్య!
మదిని నర్తన చేయుచు మాన్య యౌను!
చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-14929027205447315322014-11-20T14:22:46.633+05:302014-11-20T14:22:46.633+05:30మాన్యులు శ్రీ రామకృష్ణారావు గారికి
నమస్కారములతో,
...మాన్యులు శ్రీ రామకృష్ణారావు గారికి
నమస్కారములతో,

అమోఘమైన మీ కవితామృతధార ఆంధ్రీపుణ్యావాసాలపై చిత్రచిత్రభంగీభణితులతో ప్రవహించి వింత సోయగాలను వెలారుస్తున్నది. మీ ప్రతిభా ప్రతిభానత అపూర్వం.

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు ఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-60175819909004330472014-11-16T21:47:17.173+05:302014-11-16T21:47:17.173+05:30Manam kalasi unna madhura kshanalu chira swaraneey...Manam kalasi unna madhura kshanalu chira swaraneeyalu.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-7804871829068884012014-11-16T00:15:11.386+05:302014-11-16T00:15:11.386+05:30చాలా సంతోషం కలిగింది. అభినందనలు.చాలా సంతోషం కలిగింది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-65120264295960598822014-11-15T18:51:36.427+05:302014-11-15T18:51:36.427+05:30ప్రియమైన గిరీ! నీ అభిమానానికి ధన్యవాదములు.
సహృదయ శ...ప్రియమైన గిరీ! నీ అభిమానానికి ధన్యవాదములు.
సహృదయ శ్రీమాన్ జోగారావు సహోదరా!
నీ మాన్యత్వము నీ మనోజ్ఞ గుణమున్, నీ వాక్ప్రభావంబిలన్
నీమంబొప్పగ చేరెనన్ను. కనగా నీమైత్రిచే కల్గె! హే
ధీమాన్! నీ సహచారినైన ఫలమే. దీపించె నాలో భవత్
ప్రేమోద్భాసిత భావనా గరిమ. సన్మాన్యంబు నీదే సుమా!
అన్నా! నీ అభిమానామృతలహరిలో నన్ను తడిసి ముద్దయేలా చేశావు.
నీకు హృదయ పూర్వక నమస్సులు, ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-56750682160380675302014-11-15T17:57:39.978+05:302014-11-15T17:57:39.978+05:30అబినందనలు అనే మాట చాలా చిన్నదై పోయింది. ఇంకేమి పెద...అబినందనలు అనే మాట చాలా చిన్నదై పోయింది. ఇంకేమి పెద్ద పదం వాడాలో తెలియక సరిపుచ్చు తున్నాను. నీ ప్రతిభకు ఎల్లలు లేవు. నా మిత్రుడవని చెప్పుకో డానికే నాకు చాలా గర్వంగా ఉంటుంది. విజయోస్తు.కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-1376362995658113528.post-72507744608661840252014-11-15T17:53:10.169+05:302014-11-15T17:53:10.169+05:30mee aMSAnni cakkagA nirvahiMcArumee aMSAnni cakkagA nirvahiMcAruగిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com