గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, డిసెంబర్ 2018, శుక్రవారం

తే. 27 - 11 - 2018 ని రవీంద్రభారతిలో జరిగిన బ్రహ్మశ్రీ అష్టకాల నృసింహ రామశర్మగారి అష్టావధానము చూడండి.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! తే. 27 - 11 - 2018 ని రవీంద్రభారతిలో జరిగిన బ్రహ్మశ్రీ అష్టకాల నృసింహ రామశర్మగారి అష్టావధానము చూడండి.

జైహింద్,
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అష్టకాల నృసిం హ శర్మ గారి అవధానము హాస్య భరితముగా వీనుల విందుగా ఆశక్తి దాయకముగా నున్నది. గురువులకు ధన్య వాదములు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.