జైశ్రీరామ్.
ఉల్లాసినీ,గీతాంజలీగర్భపరుషేతరవ ర్ణయుత"శశికళాద్వయ"వృత్తమ
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
పరుషేతరవర్ణయుత "శశికళాాద్వయ "వృత్తము.
****************************** **********
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.ర.ల గ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
వీడవాయె!దుష్టమార్గమున్!వీడెదేల ?బీదసాదలన్!వేడవా!విశ్వనాధునిన్ !
బీడువారరాని శోభలన్!వేడుమా!విశేషబాధ్యువై!వీ డుమా!దుర్మదంబునున్!
బూడిదౌను!జీవనంబులున్!బోడివోని శ్రీల వెల్గుమా!బూడిదే!భాసురంబురా!
దాడివీడి!మోదమందుమా!దౌడులేయ!దోష నాగముల్!దాఢయే!భస్వరాశిరా!
దౌడులేయ=పరుగిడగ,దాఢయే=ప్రార్ధన మే!
వీడెదేల?బీదసాదలన్!వీడవాయె!దుష్ టమార్గమున్!వేడవావిశ్వనాధునినిన్ !
వేడుమా!విశేషబాధ్యువై!బీడువారరా ని!శోభలన్!వీడుమా!దుర్మదంబునున్ !
బోడివోని!శ్రీల వెల్గుమా!బూడిదౌను!జీవనంబులున్! బూడిదే!భాసురంబురా!
దౌడులేయ!దోషనాగముల్!దాడివీడి!మో దమందుమా!దాఢయే!భాస్వారశిరా
1.గర్భగత"మత్తరజననీద్వయ "-వృత్తములు. బృహతీఛందము.ర.జ.ర.గణములు.ప్రాసగ లదు.వృ.సం.171.
ఎ. వీడవాయె!దుష్టమార్గమున్! బి. వీడెదేల?బీదసాదలన్!
బీడువారరాని శోభలన్! వేడుమా! విశేష!బాధ్యువై
బూడిదౌను!జీవనంబులున్! బోడివోని!శ్రీల వెల్గుమా!
దాడివీడిమోదమందుమా! దౌడులేయ! దోష నాగముల్!
2.గర్భగత"-ముకుంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.ర.లగ.గణములు.ప్ రాసగలదు.వృ.సం.93.
వేడవా!విశ్వనాధునిన్!
వీడుమా!దుర్మదంబునున్!
బూడిదేభాసురంబురా!
దాఢయే! భాస్వ రాశిరా!
3.గర్భగత"-రజనీకరద్వయ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.1 0వయక్షరముయతి.ప్రాసగలదు.
ఎ. వీడవాయె!దుష్టమార్గమున్!వీడెదే ల?బీదసాదలన్!
బీడువార రాని శోభలన్!వేడుమా!విశేష! భాధ్యువై!
బూడిదౌను!జీవనంబులున్! బోడివోని! శ్రీల వెల్గుమా!
దాడివీడి!మోదమందుమా! దౌడులేయ! దోష నాగముల్!
బి. వీడెదదేల? బీదసాదలన్! వీడవాయె!దుష్ట మార్గమున్!
వేడుమా!విశేష !బాధ్యువై! బీడువారరాని!శోభలన్!
బోడివోని! శ్రీల వెల్గుమా! బూడిదౌను!జీవనంబులున్!
దౌడులేయ!దోష నాగముల్!దాడివీడి!మోదమందుమా!
3.గర్భగత"-రజోరజ"'-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.లగ.గణము ల.10వ.యక్షరంయతి.ప్రంయతు
వీడెదేల?బీదసాదలన్! వేడవా?విశ్వనాధునిన్!
వేడుమా!విశేషబాధ్యువై!వీడుమా!దు ర్మదంబునున్!
బోడివోని!శ్రీల వెల్గుమా!బూడిదే!భాసురంబురా!
దౌడులేయ! దోషనాగముల్!దాఢయే!భాస్వరాశిరా!
4.గర్భగత"-అజేయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.య.జ.ర.ల గ.గణములు.యతులు10,18.
ప్రాసనీమముగలదు.
వీడెదేల?బీదసాదలన్!వేడవా!విశ్వనా ధునిన్వీడవాయె?దుష్టమార్గమున్!
వేడుమా!విశేషబాధ్యువై!వీడుమా!దు ర్మదంబునున్!బీడువారరానిశోభలన్
బోడివోని!శ్రీలవెల్గుమా!బూడిదే! భాసురంబురా!బూడిదౌను!జీవనంబులున్ !
దౌడులేయు!దోషనాగముల్!దాఢయే!భాస్ వరాశిరా!దాడివీడి!మోదమందుమా
5.గర్భగత"-ఉల్లాసినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.ర.య.జ.ర.లగ.గణము లు.యతి.9..ప్రాసగలదు.
వేడవా!విశ్వనాధునిన్!వీడవాయె!దు ష్టమార్గమునన్!
వీడుమా!దుర్మదంబునున్!బీడువారరా ని!శోభలన్!
బూడిదే!భాసురంబురా!బూడిదౌను!జీవ నంబులున్!
దాఢయే!భాస్వరాశిరా! దాడివీడి!మోదమందుమా!
6.గర్భగత"-గీతాంజలీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.ర.య.జ.య.జ.ర.లగ. గణములు.యతులు09,18.
ప్రాసనీమముగలదు.
వేడవా!విశ్వనాధునిన్!వీడవాయె!దు ష్టమార్గమున్!వీడెదేల?బీదసాదలన్ !
వీడుమా!దుర్మదంబునున్!బీడువారరా ని శోభలన్!వేడుమా!విశేషబాధ్యువై
బూడిదే!భాసురంబురా!బూడిదౌను!జీవ నంబులున్!బోడివోనిశ్రీలవెల్గుమా !
దాఢయే!భాస్వరాశిరా!దాడివీడి!మోద మందుమా!దౌడులేయదోషనాగముల్
స్వస్తి.
వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.
జైహింద్.
1 comments:
నమస్కారములు
వివిధ వృత్తములను రసరమ్యముగా తెలిపి నందులకు శ్రీ వల్లభవఝులవారికి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.