గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
ధన్య వాదాలండీ చింతా వారు , అవధానం లో రికార్డింగ్(వాయ్స్) క్వాలిటి బాగా ఉంటే బాగుంటుందని పించిందితెలుగు అవధానాలు వీడియో రికార్డింగ్ ఉన్నవి చాలా తక్కువ; అందులో ఎక్కువ భాగం వాయ్స్ క్వాలిటీ సరిగా లేక పోవటం వల్ల ఫాలో కావడం కఠిన మనిపిస్తుంది రాబోవు కార్యక్రమాల లో నైనా అమెరికా వారు ఈ విషయాని కి ప్రాముఖ్యత ఇస్తారని ఆశిస్తాను. (రాబోయే కాలానికి ఉపయోగం గా ఉండాలని అనుకుంటున్నా )జిలేబి
నమస్కారములు అవధాన కార్యక్రమము చాలా బాగుంది. మాకు అందించి నందులకు ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
2 comments:
ధన్య వాదాలండీ చింతా వారు ,
అవధానం లో రికార్డింగ్(వాయ్స్) క్వాలిటి బాగా ఉంటే బాగుంటుందని పించింది
తెలుగు అవధానాలు వీడియో రికార్డింగ్ ఉన్నవి చాలా తక్కువ; అందులో ఎక్కువ భాగం వాయ్స్ క్వాలిటీ సరిగా లేక పోవటం వల్ల ఫాలో కావడం కఠిన మనిపిస్తుంది
రాబోవు కార్యక్రమాల లో నైనా అమెరికా వారు ఈ విషయాని కి ప్రాముఖ్యత ఇస్తారని ఆశిస్తాను. (రాబోయే కాలానికి ఉపయోగం గా ఉండాలని అనుకుంటున్నా )
జిలేబి
నమస్కారములు
అవధాన కార్యక్రమము చాలా బాగుంది. మాకు అందించి నందులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.